Heart Transplant : వైద్య చరిత్రలోనే తొలిసారిగా అద్భుతం.. పంది గుండె మనిషికి విజయవంతంగా మార్పిడి..
Heart Transplant : ప్రపంచ వైద్య చరిత్రలో ఇదొక అద్భుతమైన ఘట్టం. మొట్ట మొదటిసారిగా వైద్య నిపుణులు ఓ అరుదైన శస్త్ర చికిత్స చేసి విజయం సాధించారు. ఓ వ్యక్తికి జన్యు మార్పిడి చేయబడిన పంది గుండెను అమర్చారు. ఈ క్రమంలోనే ఈ శస్త్ర చికిత్స విజయవంతమైంది. అవయవ మార్పిడి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాధితులకు ఈ వార్త ఎంతో ఊరటనిస్తోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ … Read more









