ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఎన్ని కోడిగుడ్ల‌ను తినాలో తెలుసా ?

కోడిగుడ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే చాలా వ‌ర‌కు పోష‌కాలు గుడ్ల‌లో మ‌న‌కు ల‌భిస్తాయి. అందుక‌నే గుడ్ల‌ను సంపూర్ణ పోష‌కాహారంగా చెబుతారు. కోడ‌గుడ్ల‌లో పొటాషియం, నియాసిన్‌, రైబోఫ్లేవిన్, మెగ్నిషియం, విట‌మిన్ ఎ, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్‌, ఐర‌న్‌, విట‌మిన్ డి, విట‌మిన్లు బి6, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఒక కోడిగుడ్డులో 180 నుంచి 300 మిల్లీగ్రాముల వ‌ర‌కు కొలెస్ట్రాల్ ఉంటుంది. కోడిగుడ్డు తెల్ల సొన‌లో కొలెస్ట్రాల్ ఉండ‌దు. ఐసీఎంఆర్ మార్గ‌ద‌ర్శ‌కాల … Read more

కోడిగుడ్డులో ప‌చ్చ సొన తిన‌కూడ‌దా, ప‌చ్చి గుడ్ల‌ను తిన‌వ‌చ్చా ? ఇలాంటి ఎన్నో విష‌యాల గురించి నిజాలు తెలుసుకోండి..!

కోడిగుడ్ల‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. గుడ్ల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు. కోడిగుడ్ల‌లో ఉండే పోష‌కాలు మ‌న‌కు శ‌క్తి, పోష‌ణ‌ను అందిస్తాయి. అందుక‌నే రోజుకు ఒక కోడిగుడ్డును తినాల‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే కోడిగుడ్ల‌ను తినే విష‌యంలో చాలా మందికి ఉండే అపోహ‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డులో ప‌చ్చ‌నిసొన ఉంటుంది క‌దా. దాన్ని తిన‌కూడ‌ద‌ని, అనారోగ్య‌క‌ర‌మ‌ని కొంద‌రు భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఒక గుడ్డును పూర్తిగా … Read more

నాటుకోళ్ల గుడ్లు.. సాధార‌ణ కోడిగుడ్లు.. రెండింటిలో ఏవి మంచివో తెలుసా ?

మాంసాహార ప్రియులు అత్యంత ఎక్కువ‌గా తినే ఆహారాల్లో చికెన్ ఒక‌టి. దీంతో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసుకుని తింటుంటారు. అయితే చికెన్ అన‌గానే చాలా మందికి బ్రాయిల‌ర్‌, నాటు కోళ్లు గుర్తుకు వస్తాయి. బ్రాయిల‌ర్ కోళ్ల క‌న్నా నాటుకోళ్లు రుచిగా ఉంటాయి. అందువ‌ల్ల నాటుకోళ్ల‌ను తినేందుకు చాలా మంది ఆసక్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అది స‌హ‌జ‌మే. అయితే కోడిగుడ్ల విష‌యానికి వ‌స్తే ఫారం కోడి గుడ్లు మంచివా, నాటు కోడిగుడ్లా ? అని చాలా మందికి సందేహాలు వ‌స్తుంటాయి. … Read more

కోడిగుడ్లు, పాల‌ను ఒకేసారి తీసుకోవ‌డం హానిక‌ర‌మా ? ఏం జ‌రుగుతుంది ? తెలుసుకోండి..!

కోడిగుడ్లు, పాలు.. రెండింటిలోనూ మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే పోష‌కాలు అనేకం ఉంటాయి. వీటిని సంపూర్ణ పోష‌కాహారాలుగా పిలుస్తారు. గుడ్లు, పాల‌లో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి ఒకేసారి తీసుకోవ‌చ్చా, తీసుకుంటే మంచిదేనా, ఏమైనా దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయా ? అంటే..   ఆయుర్వేదం ప్ర‌కారం కొన్ని ర‌కాల ఆహార పదార్థాల కాంబినేష‌న్ల‌ను తీసుకోరాదు. అయితే నిజానికి కొంద‌రికి కొన్ని ఫుడ్ కాంబినేష‌న్లు ప‌డ‌వు. కొంద‌రికి ప‌డ‌తాయి. ఈ … Read more

ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి.. కోడిగుడ్ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిది ?

కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా వైద్యులు చెబుతుంటారు. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. ప్రోటీన్ల‌కు ఇవి ఉత్తమమైన‌ వనరులు అని చెప్ప‌వ‌చ్చు. వీటిని ఉడికించడం చాలా సులభం. పైగా గుడ్లు త‌క్కువ ఖ‌రీదునే క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల త‌క్కువ ఖ‌ర్చుతోనే వీటి ద్వారా పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. అందువ‌ల్ల రోజు వారీ ఆహారంలో గుడ్ల‌ను చేర్చుకోవాలి. దీంతో అనేక పోష‌కాల లోపాన్ని భ‌ర్తీ చేయ‌వ‌చ్చు. అయితే కోడిగుడ్ల‌ను తినేందుకు స‌రైన స‌మ‌యం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్ల‌ను ఉడికించేందుకు చాలా … Read more

కోడిగుడ్ల‌ను తిన‌లేరా ? పోష‌కాలు అధికంగా ఉండే వీటిని తీసుకోండి..!

కోడిగుడ్ల‌లో ఎన్నో పోష‌క విలువ‌లు ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు వాటిల్లో ఉంటాయి. ఈ క్ర‌మంలో రోజూ గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు అందుతాయి. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. పోష‌కాలు అందుతాయి. అయితే కొంద‌రు కోడిగుడ్ల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అలాంటి వారు గుడ్ల‌కు బ‌దులుగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌చ్చు. వీటి ద్వారా కూడా కోడిగుడ్ల మాదిరిగా పోష‌కాలు ల‌భిస్తాయి. అందువ‌ల్ల గుడ్ల‌ను తిన‌లేని వారు వీటిని రోజూ తీసుకోవ‌చ్చు. మ‌రి ఆ … Read more

ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు..!

సాధార‌ణంగా చాలా మంది కోడిగుడ్ల‌ను ఆమ్లెట్ రూపంలో లేదా ఫ్రై చేసుకుని తింటుంటారు. కానీ వైద్యులు మాత్రం కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి మాత్ర‌మే తినాల‌ని చెబుతారు. ఎందుకంటే గుడ్ల‌ను ఫ్రై చేయ‌డం, ఆమ్లెట్ లా వేయడం వ‌ల్ల వాటిల్లో పోష‌కాలు న‌శిస్తాయి. అందువ‌ల్ల ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌నే తినాల‌ని సూచిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే వాటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మెట‌బాలిజం ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌లో అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరం ప్రోటీన్ల‌ను బాగా … Read more

శ‌క్తిని, పోష‌ణ‌ను అందించే ఓట్‌మీల్ ఆమ్లెట్‌.. ఇలా చేసుకోండి..!

ఓట్స్‌, కోడిగుడ్లు.. రెండూ మ‌న‌కు అనేక పోష‌కాలను, శ‌క్తిని అందిస్తాయి. ఓట్స్‌లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. ఓట్స్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. అలాగే కోడిగుడ్ల వ‌ల్ల మ‌న‌కు ప్రోటీన్లు, పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌యాన్నే సాధార‌ణ బ్రేక్ ఫాస్ట్ కు బ‌దులుగా ఓట్‌మీల్ ఆమ్లెట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌క్తి, పోష‌ణ రెండింటినీ పొంద‌వ‌చ్చు. ఇక ఈ ఆమ్లెట్‌ను త‌యారు చేయ‌డం కూడా తేలికే. ఓట్‌మీల్ … Read more

కోడిగుడ్లు, పాలు.. రెండింటినీ ఒకేసారి తీసుకోవ‌చ్చా ? మ‌ంచిదేనా ?

కోడిగుడ్లు, పాలు.. రెండింటిలోనూ మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే పోష‌కాలు అనేకం ఉంటాయి. వీటిని సంపూర్ణ పోష‌కాహారాలుగా పిలుస్తారు. గుడ్లు, పాల‌లో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి ఒకేసారి తీసుకోవ‌చ్చా, తీసుకుంటే మంచిదేనా, ఏమైనా దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయా ? అంటే.. ఆయుర్వేదం ప్ర‌కారం కొన్ని ర‌కాల ఆహార పదార్థాల కాంబినేష‌న్ల‌ను తీసుకోరాదు. అయితే నిజానికి కొంద‌రికి కొన్ని ఫుడ్ కాంబినేష‌న్లు ప‌డ‌వు. కొంద‌రికి ప‌డ‌తాయి. ఈ క్ర‌మంలో … Read more