White Eggs Vs Brown Eggs : తెల్ల‌ని కోడిగుడ్లు, బ్రౌన్ క‌ల‌ర్ కోడిగుడ్లు.. రెండింటిలో ఏవి మంచివి ?

White Eggs Vs Brown Eggs : మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. కోడిగుడ్ల‌ను చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుంటారు. ఉడ‌క‌బెట్టి లేదా ఆమ్లెట్ రూపంలో లేదా ఫ్రై చేసి తింటారు. కోడిగుడ్ల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు మొత్తం పోష‌కాలు గుడ్ల ద్వారా మ‌నకు ల‌భిస్తాయి. క‌నుక కోడిగుడ్ల‌ను ఉత్త‌మ పౌష్టికాహారంగా చెబుతారు. వీటిని పోష‌కాల‌కు గ‌నిగా భావిస్తారు. అనేక ర‌కాల … Read more

నాటుకోళ్ల గుడ్లు.. సాధార‌ణ కోడిగుడ్లు.. రెండింటిలో ఏవి మంచివో తెలుసా ?

మాంసాహార ప్రియులు అత్యంత ఎక్కువ‌గా తినే ఆహారాల్లో చికెన్ ఒక‌టి. దీంతో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసుకుని తింటుంటారు. అయితే చికెన్ అన‌గానే చాలా మందికి బ్రాయిల‌ర్‌, నాటు కోళ్లు గుర్తుకు వస్తాయి. బ్రాయిల‌ర్ కోళ్ల క‌న్నా నాటుకోళ్లు రుచిగా ఉంటాయి. అందువ‌ల్ల నాటుకోళ్ల‌ను తినేందుకు చాలా మంది ఆసక్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అది స‌హ‌జ‌మే. అయితే కోడిగుడ్ల విష‌యానికి వ‌స్తే ఫారం కోడి గుడ్లు మంచివా, నాటు కోడిగుడ్లా ? అని చాలా మందికి సందేహాలు వ‌స్తుంటాయి. … Read more