మార్కెట్ లోకి కుప్పులు తెప్పలుగా నకిలీ కోడిగుడ్లు, నకిలీ కోడి గుడ్లను ఇలా కనిపెట్టండి!
కల్తీకి కాదేదీ అనర్హం అనే రేంజ్ లో సాగుతుంది కల్తీ దందా..తాజాగా కోడిగుడ్లను కూడా కల్తీ చేసి పారేస్తున్నారు మనోళ్లు. కొన్ని ప్రత్యేక పదార్థాలను, రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తున్న ఈ నకిలీ కోడిగుడ్లు ఎక్కువగా చైనాలో తయారవుతున్నాయట. మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వీటిని విక్రయిస్తున్నట్టు తాజాగా తెలిసింది. సాధారణ కోడిగుడ్ల కన్నా తక్కువ ధరకే వస్తుండడంతో వ్యాపారులు వీటిని మామూలు కోడిగుడ్లలో కలిపి అమ్ముతున్నట్టు సమాచారం. అసలు ఇంతకీ వాటిని ఎలా తయారు … Read more









