ఉడకబెట్టిన కోడిగుడ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..!
సాధారణంగా చాలా మంది కోడిగుడ్లను ఆమ్లెట్ రూపంలో లేదా ఫ్రై చేసుకుని తింటుంటారు. కానీ వైద్యులు మాత్రం కోడిగుడ్లను ఉడకబెట్టి మాత్రమే తినాలని చెబుతారు. ఎందుకంటే గుడ్లను ఫ్రై చేయడం, ఆమ్లెట్ లా వేయడం వల్ల వాటిల్లో పోషకాలు నశిస్తాయి. అందువల్ల ఉడకబెట్టిన కోడిగుడ్లనే తినాలని సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే వాటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మెటబాలిజం ఉడకబెట్టిన కోడిగుడ్లలో అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. అందువల్ల శరీరం ప్రోటీన్లను బాగా … Read more









