హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు కోడిగుడ్ల‌ను తిన‌వ‌చ్చా ?

ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందులు పెడుతున్న స‌మ‌స్య‌ల్లో హైబీపీ స‌మ‌స్య కూడా ఒకటి. దీన్నే హై బ్ల‌డ్ ప్రెష‌ర్ అని, ర‌క్త‌పోటు అని అంటారు. హైబీపీ ఉన్న‌వారు జీవితాంతం దాన్ని కంట్రోల్ చేసేందుకు వైద్యులు సూచించిన విధంగా మందుల‌ను వాడుతూనే ఉండాలి. అలాగే జీవ‌న‌శైలిలోనూ మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం చేయాలి. అప్పుడే బీపీ కంట్రోల్ అవుతుంది. అయితే హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు కోడిగుడ్ల‌ను తిన‌వ‌చ్చా.. అంటే.. కోడిగుడ్ల‌లో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటుంది. … Read more

హైబీపీ ఉంద‌ని తెలిపే ప‌లు ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తున్న స‌మ‌స్య‌ల్లో.. హైబీపీ కూడా ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ర‌క్త‌నాళాల గోడ‌ల‌పై ర‌క్తం తీవ్ర‌మైన ఒత్తిడిని క‌లిగిస్తుంటుంది. దీన్నే హైబీపీ అంటారు. అయితే ర‌క్త‌పోటును నిర్ల‌క్ష్యం చేస్తే.. గుండె జ‌బ్బులు, స్ట్రోక్స్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ ఆరంభంలోనే ర‌క్త‌పోటు వ‌చ్చింద‌ని తెలిపే ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని గుర్తించి అందుకు త‌గిన విధంగా చికిత్స తీసుకుంటే.. ర‌క్త‌పోటు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. … Read more