గడ్డలు మాత్రమే కాదు… బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించడానికి మనకు తెలియని ఎన్నో సంకేతాలు!

క్యాన్సర్ పేరు వింటేనే ఏదో తెలియని భయం కలుగుతుంది..మహిళల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్.. రొమ్ము క్యాన్సర్ ఇటీవల ఎంతో మందిని అటాక్ చేసింది… ముందుగా గుర్తిస్తే దీన్ని ఎదుర్కోవడం కష్టమేం కాదంటున్నారు డాక్టర్లు..కేవలం రొమ్ములో గడ్డలు మాత్రమే కాదు ..రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడానికి అనేక సంకేతాలున్నాయి..అవేంటో తెలుసుకోండి… బ్రెస్ట్ పైన ఏదైనా సొట్టలా ఏర్పడితే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ కి సంకేతంగా భావించొచ్చు..రెండు వైపులా సొట్టలా వచ్చినట్టయితే మన ఒంట్లో ఉన్న కొవ్వు … Read more

గుడ్లు తింటే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గే అవకాశం..!

గుడ్లు వంటి బలవర్థక ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. గుడ్ల వినియోగానికి, బ్రెస్ట్ క్యాన్సర్‌కి మధ్య సంబంధాన్ని నిరూపించే అదనపు సాక్ష్యాన్ని ఈ కొత్త అధ్యయనం బయటపెట్టింది. ఉత్తర కరోలినా యూనివర్శిటీకి చెందిన స్టీవెన్ జైసెల్ అధ్వర్యంలో జరిగిన ఈ వ్యాధి నివారణ అధ్యయనానికి గాను దాదాపు 3 వేలమంది మహిళలను పరిగణనలోకి తీసుకున్నారు. బి కాంప్లెక్స్ విటమిన్‌ను కలిగివుండే కోలైన్ పదార్థం ఎక్కువగా … Read more

బ్రెస్ట్ క్యాన్స‌ర్ రావొద్దంటే మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా వీటిని తీసుకోవాలి..!

నేటి మహిళలను ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. జీవనశైలిలో మార్పులు ఇతరత్రా పలు కారణాల వల్ల పట్టణ మహిళల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది. దగ్గరి సంబంధీకుల్లో ఎవరైనా ఈ మహమ్మారినుంచీ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మొదటినుంచీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బీటా కెరొటిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మామూలు క్యారట్ల కన్నా బేబీ క్యారట్లలో ఉండే బీటా కెరొటిన్‌ను శరీరం తేలిగ్గా … Read more

Breast Cancer : మ‌హిళ‌ల్లో వచ్చే రొమ్ము క్యాన్స‌ర్‌ను 90 శాతం వ‌ర‌కు త‌గ్గించే విట‌మిన్ గురించి తెలుసుకోండి..!

Breast Cancer : నేడు మ‌న‌కు క‌లిగే ఎన్నో ర‌కాల అనారోగ్యాలకు, సంభ‌వించే వ్యాధులకు వెనుక ఏదో ఒక కార‌ణం ఉంటుంది. కొంద‌రికి పుట్టుక‌తో వ్యాధులు సోకితే ఇంకొంత మందికి ఆహార‌పు అల‌వాట్లు, శారీర‌క శ్ర‌మ కార‌ణంగా, మ‌రికొంద‌రికి ప్ర‌మాదాల వ‌ల్ల‌, ఇంకా కొంద‌రికి జీన్స్‌, వంశ పారంప‌ర్య ల‌క్ష‌ణాల వ‌ల్ల రోగాలు వ‌స్తున్నాయి. అయితే వీటన్నింటితోపాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు స‌రిగా అంద‌కున్నా మ‌నం వివిధ ర‌కాల అనారోగ్యాల‌కు గురి కావ‌ల్సి వ‌స్తుంది. అలాంటి పోష‌కాల్లో … Read more

రొమ్ము క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు 3 ముఖ్య‌మైన కార‌ణాలు ఇవే..!

బ్రెస్ట్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్ అనేది ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వింటున్నాం. గ‌తంలో ఎవరికో ఒకరికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వ‌చ్చేది .ఇప్పుడు అలాకాదు.. వయసులో సంబంధం లేకుండా అందరినీ చుట్టు ముట్టేస్తోంది. రొమ్ము క్యాన్సర్ చాప కింద నీరులా చేరి పెద్ద సమస్యగా మారేవరకు బయట పడదు. ఈ కారణంగా చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్ కు బలవుతూ ఉంటారు. నివేదికల ప్రకారం.. 2012-2021 మధ్య కాలంలో అమెరికాలో 50 ఏళ్ల లోపు … Read more