ట్రైన్ మిస్ అయ్యారా..? ఆ టికెట్ వేస్ట్ కాదు.. మరో ట్రైన్ లో ప్రయాణం చెయ్యొచ్చు.. రైల్వే రూల్స్ ని తెలుసుకోండి..!

చాలా మంది సౌకర్యంగా ఉంటుందని రైలులో ప్రయాణం చేయాలని అనుకుంటుంటారు. అయితే ట్రైన్ లో ప్రయాణం చేయాలంటే ముందు రిజర్వేషన్ చేయించుకోవాలి. రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అయితే, ఒకసారి కొంత మంది ప్రయాణికులు వివిధ కారణాల వలన టికెట్ ఉన్నా కూడా ట్రైన్ మిస్ అవుతూ ఉంటారు. ఒకవేళ ప్రయాణం చేయకపోతే, ఆ డబ్బులు మొత్తం వేస్ట్ అయిపోతాయా..?, తిరిగి ప్యాసింజర్లకు ఆ టికెట్ డబ్బులు రైల్వే వారు ఇస్తారా..? పాసెంజర్ల టికెట్ … Read more

పెట్రోల్ పంపుల్లో రీడింగ్ సున్నా (0) చూపించి మ‌రీ మోసం.. జాగ్రత్త‌..!

పెట్రోల్ బంకుల్లో మోసాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు చూసినా ఎక్కడోక్కడ మోసాల గురించి వింటూ ఉంటాం. పెట్రోల్ బంకులో పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా అక్కడ జీరో చూసుకుని.. ఆ తర్వాత పెట్రోల్ ఫిల్ చేయమని మనం చెప్తూ ఉంటాం. అప్పుడు అమౌంట్ ఇస్తాం. ఒక టీవీ ఛానల్ పెట్రోల్ పంప్స్ దగ్గర జరిగే స్కామ్ గురించి తెలిపింది. కస్టమర్లని వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారనేది కూడా వివరించారు. సాధారణంగా మనం జీరో చూసాక … Read more

డెబిట్ కార్డుపై ఉన్న 16 డిజిట్స్ కి అర్ధం ఏమిటి..? ఓహో ఇందుకా ఈ నెంబర్లు..?

టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో అన్ని ఈజీ అయిపోయాయి. డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకులకు వెళ్ళక్కర్లేకుండా, డెబిట్ కార్డు సహాయంతో మనం ఏటీఎంలో నుంచే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ ని ఏటీఎం కార్డ్ అని కూడా అంటారు. ఏదైనా ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఉపయోగించడమే కాదు. ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ బిల్లు చెల్లింపులకు కూడా వాడొచ్చు. అయితే డెబిట్ కార్డ్ ని గమనించినట్లయితే దాని మీద మొత్తం 16 అంకెలు … Read more

Toll Gate : ఈ రెండు సందర్భాల్లో టోల్ గేట్ కట్టనవసరం లేదు.. తెలియక చాలా మంది కట్టేస్తుంటారు..

Toll Gate : టోల్ గేట్లు ఉన్న చోట టోల్ ట్యాక్స్ కట్టకుండా వెహికిల్ తో వెళ్లడం చాలా కష్టం. ఎవరైనా టోల్ కట్టాల్సిందే. ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి ఇలా కొందరు ప్రముఖులు తప్ప ప్రతి ఒక్కరు టోల్ ట్యాక్స్ కట్టి తీరాల్సిందే. ప్రభుత్వం ప్రజల రవాణా సౌకర్యార్థం ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త‌గా నిర్మించిన లేదా నిర్మించ‌బోయే జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ టాక్స్ వేస్తార‌ని మనకు తెలుసు. అయితే ఈ రోడ్లపై టోల్ ట్యాక్స్ కట్టడానికి మనకు … Read more

పోస్టాఫీసుల్లో మ‌న‌కు అందుబాటులో ఉన్న ఈ 8 పొదుపు ప‌థ‌కాల గురించి మీకు తెలుసా..?

ఆర్థికంగా ఎద‌గ‌డానికి ఎవ‌రికైనా పొదుపు అనేది చాలా ముఖ్యం. సంపాదించే డ‌బ్బును పొదుపు చేసుకుంటేనే భ‌విష్య‌త్తులో వ‌చ్చే ఆప‌త్కాల స‌మ‌స్య‌ల‌కు ఇబ్బంది ఉండ‌దు. అయితే నేటి త‌రుణంలో అనేక బ్యాంకుల‌తోపాటు పోస్టాఫీసులు కూడా మ‌న‌కు సేవింగ్స్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. పోస్టాఫీసుల్లో కింద చెప్పిన 8 ర‌కాల సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో దేంతోనైనా డ‌బ్బును పొదుపు చేసుకోవ‌చ్చు. దీంతో వ‌డ్డీ కూడా బాగానే ల‌భిస్తుంది. ఆ పొదుపు ప‌థ‌కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పోస్టాఫీసు సేవింగ్స్ … Read more

అక్టోబ‌ర్ 1 నుంచి మారుతున్న రూల్స్ ఇవే.. క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

ప్రతీ నెలా ఒకటవ తేదీన కొన్ని రూల్స్ మారుతూ ఉంటాయి. అక్టోబర్ 1 నుంచి కూడా కొన్ని రూల్స్ మారబోతున్నాయి. మరి ఈరోజు నుంచి ఎలాంటి రోజు అమల్లోకి వస్తున్నాయి..? వాటి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డు మొదలు సుకన్య సమృద్ధి యోజన వరకు ఇలా కొన్ని రూల్స్ లో మార్పులు వచ్చాయి. వాటి కోసం ఇప్పుడే తెలుసుకుందాం.. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి లేదా ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ … Read more

మీకు రైలులో లోయర్ బెర్త్ సీటు కావాలంటే, టికెట్ బుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ సులభమైన ట్రిక్‌ని అనుసరించండి..!

భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, భారతీయ రైల్వే తన ప్రయాణీకుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. చాలా మంది ప్రయాణికులకు భారతీయ రైల్వే యొక్క అనేక నియమాల గురించి తెలియదు. భారతీయ రైల్వే తన ప్రయాణీకులందరికీ వారి బెర్త్ ఎంపికను తెలియజేయడానికి సౌకర్యాన్ని అందిస్తుంది. భారతీయ రైల్వే యొక్క ఈ నియమం గురించి మేము ఈ కథనంలో మీకు తెలియజేస్తాము. రైలులో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య గురించి మాట్లాడుకుంటే, … Read more

ఈ వెబ్‌సైట్ల‌లో మీ పాన్‌, ఆధార్ వివ‌రాలు లీక్‌.. కేంద్రం స్పంద‌న ఏంటంటే..?

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క పౌరుడికి ఆధార్, పాన్ కార్డ్ త‌ప్ప‌నిస‌రి. ప్ర‌తి ఒక్క భార‌తీయుడు కూడా ఇవి క‌లిగి ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవ‌లి కాలంలో భార‌తీయులు సున్నిత‌మైన స‌మాచారం కొన్ని వెబ్ సైట్స్ లీక్ చేస్తుంద‌ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరియు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఈ విషయాన్ని గుర్తించాయి. ఇండియ‌న్ సిటిజ‌న్స్ ఆధార్, పాన్ కార్డ్ వివ‌రాల‌తో పాటు సెన్సిటివ్ డేటా … Read more

క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకులకి డ‌బ్బు ఎలా వ‌స్తుంది..!

ఈ రోజుల్లో క్రెడిట కార్డ్ వాడ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. దాదాపు అన్ని ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు తమ అవసరాన్ని బట్టి క్రెడిట్ కార్డులు తీసుకుంటారు. క్రెడిట్ కార్డులను ప్రణాళిక బద్ధంగా వాడితే చాలా ఉపయోగపడతాయి. అలా కాకుండా.. ఇష్టానుసారం వాడేసి.. సమయానికి తిరిగి కట్టకపోతే సిబిల్ స్కోర్ పడిపోయి.. బ్యాంకుల ద్వారా కలిగే కొన్ని ఆర్థిక లాభాలను కోల్పోతాం. అయితే క్రెడిట్ కార్డుల వ‌ల‌న బ్యాంకుల‌కి లాభం ఎలా వ‌స్తుంది అనేది చాలా మందికి … Read more

Fake Vs Original Eggs : పుట్ట‌లు పుట్ట‌లుగా వ‌స్తున్న న‌కిలీ కోడిగుడ్లు.. వీటిని గుర్తించ‌డం ఎలా.. ఈ సింపుల్ టిప్స్‌ను ఫాలో అవ్వండి..!

Fake Vs Original Eggs : నేడు న‌డుస్తోంది అంతా న‌కిలీల యుగం. ఏది అస‌లుదో, ఏది న‌కిలీదో క‌నుక్కోవ‌డం సామాన్య మాన‌వుల‌కు అత్యంత క‌ఠిన‌త‌రంగా మారింది. మ‌నుషులే క‌ల్తీగా మారుతున్న నేటి త‌రుణంలో ఇక వ‌స్తువుల‌ను ప‌ట్టించుకునే వారెవ‌రు. అంత‌గా క‌ల్తీల రాజ్యం విస్త‌రించింది. అది ఎప్ప‌టిక‌ప్పుడు చాప కింద నీరులా ప్ర‌వహిస్తూనే ఉంది. కానీ ఎప్పుడు ప‌డితే అప్పుడు అది బ‌య‌ట ప‌డ‌డం లేదు. ఎప్పుడో ఒక‌సారి ఏదో ఒక సంద‌ర్భంలోనో త‌ప్ప మిగ‌తా … Read more