ఈ వెబ్‌సైట్లలో మీ పాన్, ఆధార్ వివరాలు లీక్.. కేంద్రం స్పందన ఏంటంటే..?
ఈ రోజుల్లో ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్, పాన్ కార్డ్ తప్పనిసరి. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇవి కలిగి ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవలి కాలంలో భారతీయులు సున్నితమైన సమాచారం కొన్ని వెబ్ సైట్స్ లీక్ చేస్తుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరియు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఈ విషయాన్ని గుర్తించాయి. ఇండియన్ సిటిజన్స్ ఆధార్, పాన్ కార్డ్ వివరాలతో పాటు సెన్సిటివ్ డేటా … Read more









