ప్ర‌తి పెట్రోల్ పంప్‌ లో…… ఈ 10 స‌దుపాయాలు త‌ప్ప‌కుండా ఉండాలి.!!

టూ వీల‌ర్‌, త్రీ వీల‌ర్‌, ఫోర్ వీల‌ర్… ఇలా వాహ‌నం ఏదైనా ఇంధ‌నం అయిపోయిందంటే చాలు చాలా మంది పెట్రోల్ పంప్‌ల‌కు వెళ్ల‌డం, ఇంధ‌నం నింపుకోవ‌డం ఇదే చేస్తారు. అయితే మీకు తెలుసా..? ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ పంప్‌లో అయినా వినియోగ‌దారుల సౌక‌ర్యార్థం ప‌లు స‌దుపాయాల‌ను ఏర్పాటు చేయాలి. అవి త‌ప్ప‌నిస‌రి. అలా చేయ‌లేక‌పోతే ఆ కంపెనీకి చెందిన ఉన్న‌త అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. వారు కూడా స్పందించ‌క‌పోతే ప‌లు వెబ్‌సైట్ల‌లో వినియోగ‌దారులు ఫిర్యాదు చేసి … Read more

సగం మందికి ఈ విషయం తెలియదు.. అన్ని పెట్రోల్ బంకుల్లో వీటిని ఫ్రీగా ఇస్తారు..

మనం సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ కోసం బంకుకీ వెళ్ళినపుడు బండిలో పెట్రోల్ కొట్టించాక డబ్బు పే చేసి వెళ్తుంటాం. కానీ పెట్రోల్ బంకుల్లో మనకు ఫ్రీగా లభించే వస్తువులు, సౌకర్యాలు కూడా ఉంటాయని మీకు తెలుసా.. ఈ విషయం బంకుకీ వెళ్లే సగం మందికి తెలిసి ఉండకపోవచ్చు. మీ వాహనం ఇంకా మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలు అందిస్తారు. మీరు కూడా మీ కారు లేదా బైక్‌తో పెట్రోల్ పంప్‌కు వెళితే ఖచ్చితంగా … Read more

పెట్రోల్ పంపుల్లో జ‌రిగే మోసాల‌ను ఇలా సుల‌భంగా గుర్తించండి.. ఈ 5 సూచ‌న‌లు పాటించండి..!

రోజు రోజుకీ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఏమాత్రం వాటిని కొన‌లేని ప‌రిస్థితి నెల‌కొంటోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహ‌న‌దారుల‌కు పెరుగుతున్న పెట్రోల్ ధ‌ర‌ల కార‌ణంగా జేబుల‌కు చిల్లు ప‌డుతోంది. అయితే హైద‌రాబాద్ న‌గ‌రంలో తాజాగా ప‌లువురు పెట్రోల్ పంప్‌ల య‌జ‌మానులు చేస్తున్న మోసాలు బ‌ట్ట‌బ‌య‌ల‌య్యాయి. ఓ ముఠాతో చేతులు క‌లిపిన వారు వినియోదారుల‌కు త‌క్కువ పెట్రోల్ కొడుతూ సొమ్ము గ‌డిస్తున్నారు. ఈ మేర‌కు స‌మాచారం అంద‌డంతో పోలీసులు అలాంటి పంప్‌ల‌పై దాడులు చేసి వాటిని సీజ్ చేశారు. … Read more

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనాలకు డిమాండ్ ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో అనేక కొత్త పెట్రోల్ బంకులు నెలకొల్పబడుతున్నాయి. అంతే కాదు ఈ పెట్రోల్ బంకుల్లో చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి.తక్కువ పెట్రోల్ కొట్టి ఎక్కువ డబ్బులు తీసుకోవడం, కల్తీ పెట్రోల్ విక్రయించడం వంటి వాటితో వినియోగదారుల నుంచి డబ్బులు దొచేస్తున్నారు! కస్టమర్లను మోసం చేయడానికి … Read more

పెట్రోల్ పంపుల్లో రీడింగ్ సున్నా (0) చూపించి మ‌రీ మోసం.. జాగ్రత్త‌..!

పెట్రోల్ బంకుల్లో మోసాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు చూసినా ఎక్కడోక్కడ మోసాల గురించి వింటూ ఉంటాం. పెట్రోల్ బంకులో పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా అక్కడ జీరో చూసుకుని.. ఆ తర్వాత పెట్రోల్ ఫిల్ చేయమని మనం చెప్తూ ఉంటాం. అప్పుడు అమౌంట్ ఇస్తాం. ఒక టీవీ ఛానల్ పెట్రోల్ పంప్స్ దగ్గర జరిగే స్కామ్ గురించి తెలిపింది. కస్టమర్లని వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారనేది కూడా వివరించారు. సాధారణంగా మనం జీరో చూసాక … Read more