భార్య పేరిట ఆస్తి ఉంటే.. ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా..?
చాలామంది, ఈరోజుల్లో తన భార్య పేరు మీద ఆస్తుల్ని కొంటున్నారు. సెలబ్రిటీలు కూడా ఇలానే చేస్తున్నారు. ప్రస్తుతము, ఇది చాలా కామన్ గా మారిపోయింది. ఈ విధానానికి గణనీయమైన ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది. మన దేశం మహిళలకు ప్రత్యేక పన్ను రాయితీలని కల్పిస్తున్నది. ఇది నూటికి నూరు శాతం నిజం. మీ భార్య పేరు మీద, మీరు ఆస్తిని కొనేటప్పుడు, మీరు ఆస్తికి సంబంధించిన పన్ను భారాన్ని, గణనీయంగా తగ్గించుకోవచ్చు. భార్య పేరు మీద ఆస్తి కొనడం … Read more









