Rs 10 Coin : అస‌లు రూ.10 నాణేల‌ను ఎందుకు తీసుకోవ‌డం లేదు ? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి ?

Rs 10 Coin : ప్ర‌స్తుతం స‌మాజంలో చాలా మంది పుకార్ల‌నే నమ్ముతున్నారు. అవి అబ‌ద్ధ‌మ‌ని తెలిసిన‌ప్ప‌టికీ కొంద‌రు పుకార్ల‌నే న‌మ్ముతూ న‌ష్ట‌పోతున్నారు. ఇక అలాంటి వాటిలో ఒక‌టి రూ.10 కాయిన్ అని చెప్ప‌వ‌చ్చు. రూ.10 కాయిన్‌ల‌ను ఇప్ప‌టికీ చాలా మంది తీసుకోవ‌డం లేదు. అయితే అస‌లు ప్ర‌జ‌ల‌లో ఈ నాణెం ప‌ట్ల ఇంత‌టి అప‌న‌మ్మ‌కం నాటుకుపోవ‌డానికి, వారు ఈ కాయిన్స్‌ను తీసుకోక‌పోవ‌డానికి వెనుక ఉన్న అస‌లు కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్ప‌ట్లో.. అంటే రూ.10 … Read more

ఇప్పుడు వ‌చ్చే బైకుల‌కి హెడ్ లైట్స్ వెలుగుతూనే ఉంటాయి.. కార‌ణం ఏంటో తెలుసా?

ఈ మ‌ధ్య కాలంలో బైకుల సంఖ్య బాగా పెరుగుతూ పోతుంది. చిన్న చిన్న ప‌నులు చేసుకునే వారు సైతం కొత్త బైకులు కొంటున్నారు. అయితే ప‌లు కంపెనీలు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అద్భుత‌మైన ఫీచ‌ర్స్‌తో బైకుల‌ని మార్కెట్‌లోకి తీసుకు వ‌స్తున్నాయి. లేజీతో పాటు అదిరిపోయే ఫీచర్లు కూడా కావాలా.. పలు స్టైలిష్ బైకులు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేశాయ్. ప్రస్తుతం కొత్త బైకులు కొనాలంటే లక్షల్లో డబ్బులు వెచ్చించాల్సిందే. అందుకే ఎప్పుడూ కూడా మీ బడ్జెట్, బైక్ పనితీరు, మైలేజీని … Read more

వైద్యులు తెల్ల కోటు ఎందుకు ధ‌రిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.. కార‌ణం ఇదే..!

ఇటీవ‌లి కాలంలో వింత వ్యాధులు ప్ర‌జ‌ల‌ని ఎంత‌గానో ఇబ్బందికి గురి చేస్తున్నాయి. దీని వ‌ల‌న ఆసుప‌త్రికి వెళ్ల‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. అయితే ఆసుప‌త్రికి వెళ్లిన‌ప్పుడు డాక్ట‌ర్, నర్స్ తెలుపు రంగు కోటు, ఆఫ్రాన్ ధ‌రించి ఉంటారు. అయితే ఇన్ని రంగులు ఉండ‌గా, వారు తెలుపు రంగునే వారు ఎందుకు ధ‌రిస్తారు అనే ప్ర‌శ్న చాలా మంది మ‌దిలో మెదులుతూ ఉంటుంది. దానికి కార‌ణం ఏంటంటే.. 19వ శతాబ్దం వరకూ వైద్యులకు పెద్దగా ప్రాధాన్యత ఉండేదికాదు. వైద్యులపై ప్రజలకు … Read more

పెట్రోల్ నింపుకునేప్పుడు ఈ జాగ్ర‌త్తలు పాటించాలి.. లేక‌పోతే మోస‌పోతారు..!

ఈ రోజుల్లో ప్ర‌తి చోట మోసాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను గుర్తించడం ఎలా? వీటి నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటివి తెలుసుకోవ‌డం మంచిది. పెట్రోల్ బంక్​కు వెళ్లాక మీటర్ గమనిస్తే రీడింగ్ (0) సున్నా చేస్తారు. అది మనకు కనిపిస్తుంది. పెట్రోల్ నింపడం ప్రారంభించగానే.. అంతా బాగానే ఉంది అని వినియోగదారులు లైట్ తీసుకుంటారు. అప్పుడే మోసాలకు పాల్పడతారని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ కొట్టడం ప్రారంభించగానే 1,2,3 రీడింగ్ … Read more

రైల్వే ప్లాట్‌ఫాం మీద అంచున ఉండే ఈ ప‌సుపు రంగు లైన్‌ను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా ? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

రైళ్ల మీద వివిధ ర‌కాల పెట్టెల‌పై కొన్ని ర‌కాల కోడ్స్ ఉంటాయి. కొన్ని ఆంగ్ల అక్ష‌రాల్లో ఉంటే కొన్ని సంకేతాలు ఉంటాయి. అలాగే రైల్వే స్టేష‌న్ల‌లోనూ ప‌లు చోట్ల భిన్న ర‌కాల కోడ్స్ మ‌న‌కు క‌నిపిస్తుంటాయి. వీట‌న్నింటికీ వేర్వేరు అర్థాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా రైల్వే వ్య‌వ‌స్థ న‌డుస్తుంటుంది. అయితే రైల్వే ప్లాట్‌ఫాం మీద అంచున ఉండే ప‌సుపు రంగు లైన్‌ను మీరు చాలా సార్లు గ‌మ‌నించే ఉంటారు క‌దా. దాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ? … Read more

1.7 కోట్ల సిమ్ కార్డ్స్ బ్లాక్.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..!

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాడ్ మరియు స్పామ్ కాల్స్ విషయంలో ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1.77 కోట్ల ఫేక్ మొబైల్ కనెక్షన్స్ ని బ్లాక్ చేసినట్లు తెలిపింది. 34 లక్షల కనెక్షన్ క్రైమ్ కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, ఐడియా, BSNL నకిలీ సిమ్ కార్డులను తొలగించారు. నకిలీ ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను ఉపయోగించి ఈ సిమ్ కార్డులని జారీ చేశారు. మోసం, స్పామ్ కాల్స్ నిరోధించడానికి భారత … Read more

యూపీఐ ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ మారాయి.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోండి..!

ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తి ఒక్క‌రు కూడా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. రోజురోజుకి ట్రాన్సాక్ష‌న్స్ పెరుగుతూ పోతున్నాయి.చాయ్ తాగితే 10 రూపాయలు చెల్లించడం దగ్గర్నుంచి.. బయట ఏదైనా తిన్నా.. షాపింగ్ చేసినా.. వేలల్లో చెల్లింపులు చేయాలన్నా యూపీఐనే ఎక్కువ మంది వాడుతున్నారు. క్యాష్ క్యారీ చేయ‌డ‌మే మానేశారు. యూపీఐ సేవ‌లు రోజు రోజుకి మ‌రింత పెరుగూత పోతుండ‌డంతో యూపీఐ సేవల్లోనూ కొత్త కొత్త సదుపాయాలు తీసుకొస్తోంది ఆర్బీఐ. వీటిల్లో భాగంగానే ఫీచర్ ఫోన్ల ద్వారా కూడా ఇంటర్నెట్ … Read more

నామిని పేరు చేర్చ‌కుండా ఖాతా దారు చ‌నిపోతే డ‌బ్బు ఎక్క‌డికి వెళుతుంది?

పాల‌సీలు, బ్యాంక్ అకౌంట్స్, డీమాట్ అకౌట్స్, బాండ్స్, షేర్స్ ఇలా ఆర్ధిక లావా దేవీల‌లో నామినీ పేరు చేర్చ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇలా చేర్చ‌డం వ‌ల‌న అనేక ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి. అయితే ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతాకు నామినీ లేకపోతే, అతని మరణం తర్వాత, డబ్బు ఎవరికి వెళుతుంద‌నేది చాలా మందిలో ధర్మ సందేహంగా మారుతుంది. నిజానికి ఏదైన అకౌంటు ఖాతాదారుడు మరణిస్తే, డిపాజిట్ చేసిన డబ్బు నామినీకి లభిస్తుంది. ఖాతాదారుడు మరణిస్తే, అతని … Read more

రెంట‌ల్ అగ్రిమెంట్ త‌యారీలో ఈ 10 అంశాలు త‌ప్పక ఉండేలా చూసుకోండి..!

ఈ రోజుల్లో ఇల్లు కొనుక్కోవ‌డం అనేది ఆషామాషీ కాదు. అందుకే చాలా మంది రెంటెడ్ హౌజ్‌లో ఉంటున్నారు.పట్టణాల్లో సగానికిపైగా రెంట్‌కి ఉంటారని చెప్పొచ్చు. నగరాలకు ఉపాధి కోసం వచ్చి అక్కడే అద్దె ఇంట్లో ఉంటుంటారు. చాలా మంది యజమానులు ఇదే అదునుగా ఫ్లోర్లకు ఫ్లోర్లు లేపి గదుల్ని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అద్దెకుండేవారు ఉన్నప్పటికీ.. పట్టణాల్లోనే ఇది మరీ ఎక్కువ అని చెప్పొచ్చు. అద్దెకు ఇళ్లు తీసుకునేముందు తయారు చేసుకునే రెంట్ అగ్రిమెంట్‌లో … Read more

10 అంకెల పాన్ నంబర్‌లో చాలా సమాచారం దాగి ఉంది.. ప్రతి అక్షరానికి అర్థం ఏమిటో తెలుసా..?

ఈ రోజుల్లో పాన్ కార్డ్ ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖతో ప్రతి లావాదేవీకి శాశ్వత ఖాతా సంఖ్య తప్పనిసరి చేయబడ‌డంతో పాన్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. మన దేశంలో వివిధ రకాల ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్స్ చేయడానికి పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (PAN) అవసరం. కొన్ని సబ్సిడీలు, పెన్షన్లు వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి కూడా దీనిని ప్రామాణికం చేశారు. ఇది ఒక ఐడీ కార్డుగా కూడా పనిచేస్తుంది. పాన్‌ అనేది పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్‌. … Read more