ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ ఎక్కువ మైలేజ్‌ను ఇస్తుందో తెలుసా..? లిస్ట్‌లో టాప్ వ‌చ్చింది ఏదంటే..?

మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల పెట్రోల్స్ అందుబాటులో ఉన్నాయి. ప‌లు ర‌కాల సంస్థ‌లు మ‌న‌కు పెట్రోల్‌ను పంపుల్లో విక్ర‌యిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఒక్కొక్క‌రు త‌మ‌కు న‌చ్చిన పెట్రోల్‌ను టూవీల‌ర్ల‌లో కొట్టిస్తుంటారు. అయితే మీకు ఎప్పుడైనా ఆలోచ‌న వ‌చ్చిందా.. ఏ సంస్థ‌కు చెందిన పెట్రోల్ మ‌న‌కు ఎక్కువ మైలేజీని ఇస్తుంది..? అని. అవును, వారు కూడా సరిగ్గా ఇదే ఆలోచ‌న చేశారు. ఇంకేముంది.. భిన్న ర‌కాల కంపెనీల‌కు చెందిన పెట్రోల్‌ల‌ను ఒక టూవీల‌ర్ లో పోసి మైలేజ్ ఎంత … Read more

పెట్రోల్ నింపుకునేప్పుడు ఈ జాగ్ర‌త్తలు పాటించాలి.. లేక‌పోతే మోస‌పోతారు..!

ఈ రోజుల్లో ప్ర‌తి చోట మోసాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను గుర్తించడం ఎలా? వీటి నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటివి తెలుసుకోవ‌డం మంచిది. పెట్రోల్ బంక్​కు వెళ్లాక మీటర్ గమనిస్తే రీడింగ్ (0) సున్నా చేస్తారు. అది మనకు కనిపిస్తుంది. పెట్రోల్ నింపడం ప్రారంభించగానే.. అంతా బాగానే ఉంది అని వినియోగదారులు లైట్ తీసుకుంటారు. అప్పుడే మోసాలకు పాల్పడతారని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ కొట్టడం ప్రారంభించగానే 1,2,3 రీడింగ్ … Read more