పెట్రోల్ నింపుకునేప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి.. లేకపోతే మోసపోతారు..!
ఈ రోజుల్లో ప్రతి చోట మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను గుర్తించడం ఎలా? వీటి నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటివి తెలుసుకోవడం మంచిది. పెట్రోల్ బంక్‌కు వెళ్లాక మీటర్ గమనిస్తే రీడింగ్ (0) సున్నా చేస్తారు. అది మనకు కనిపిస్తుంది. పెట్రోల్ నింపడం ప్రారంభించగానే.. అంతా బాగానే ఉంది అని వినియోగదారులు లైట్ తీసుకుంటారు. అప్పుడే మోసాలకు పాల్పడతారని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ కొట్టడం ప్రారంభించగానే 1,2,3 రీడింగ్ … Read more









