రెంటల్ అగ్రిమెంట్ తయారీలో ఈ 10 అంశాలు తప్పక ఉండేలా చూసుకోండి..!
ఈ రోజుల్లో ఇల్లు కొనుక్కోవడం అనేది ఆషామాషీ కాదు. అందుకే చాలా మంది రెంటెడ్ హౌజ్‌లో ఉంటున్నారు.పట్టణాల్లో సగానికిపైగా రెంట్‌కి ఉంటారని చెప్పొచ్చు. నగరాలకు ఉపాధి కోసం వచ్చి అక్కడే అద్దె ఇంట్లో ఉంటుంటారు. చాలా మంది యజమానులు ఇదే అదునుగా ఫ్లోర్లకు ఫ్లోర్లు లేపి గదుల్ని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అద్దెకుండేవారు ఉన్నప్పటికీ.. పట్టణాల్లోనే ఇది మరీ ఎక్కువ అని చెప్పొచ్చు. అద్దెకు ఇళ్లు తీసుకునేముందు తయారు చేసుకునే రెంట్ అగ్రిమెంట్‌లో … Read more









