వైద్యులు తెల్ల కోటు ఎందుకు ధరిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.. కారణం ఇదే..!
ఇటీవలి కాలంలో వింత వ్యాధులు ప్రజలని ఎంతగానో ఇబ్బందికి గురి చేస్తున్నాయి. దీని వలన ఆసుపత్రికి వెళ్లడం తప్పనిసరి అయింది. అయితే ఆసుపత్రికి వెళ్లినప్పుడు డాక్టర్, నర్స్ తెలుపు రంగు కోటు, ఆఫ్రాన్ ధరించి ఉంటారు. అయితే ఇన్ని రంగులు ఉండగా, వారు తెలుపు రంగునే వారు ఎందుకు ధరిస్తారు అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే.. 19వ శతాబ్దం వరకూ వైద్యులకు పెద్దగా ప్రాధాన్యత ఉండేదికాదు. వైద్యులపై ప్రజలకు … Read more









