ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్లు ఆ కలర్ దుస్తులను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?

ప్రాణం పోసిన వాడు బ్రహ్మా అయితే.. మన ప్రాణాన్ని కాపాడేవాడు డాక్టర్‌. భూమిపైన ఉన్న జీవులకు వచ్చే, అనారోగ్యాలను తగ్గిస్తూ.. కాపాడేది వైద్యులు. అయితే.. ఈ డాక్టర్లు… ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళినప్పుడల్లా అతను ప్రత్యేకమైన నీలం లేదా ఆకుపచ్చ దుస్తులను ధరిస్తారు. అతని సహాయక సిబ్బంది కూడా అదే రంగు దుస్తులను ధరిస్తారు. అయితే..ఈ రంగు దుస్తులనే ఎందుకు వాడతారోననే డౌట్‌ ఎప్పుడైనా వచ్చిందా మీకు. అయితే.. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

రోగి నాలుక చూసి డాక్టర్ వైద్యం చేస్తాడు.. నాలుక చూస్తే ఏం అర్థమవుతుంది?

జ్వరం, తలనొప్పి, విరేచనాలు ఇలా రోగం ఏదైనా సరే డాక్టర్ వద్దకు వెళ్తే ముందుగా నాలుక చూపించమంటాడు. కళ్లు, ముక్కు, నోరు, చెవులు ఇన్ని ఉండగా అసలు నాలుకనే ఎందుకు చెక్ చేస్తారో అన్న సందేహం ఎప్పుడైనా వచ్చిందా? ఇలా పరిశీలించడంతో నాలుక లక్షణాలను బట్టి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయట. వాటి కొన్నింటిని తెలుసుకుందాం.1. నాలుకపై కొందరికి తెల్లమచ్చలు, నల్లమచ్చలు ఇండడాన్ని గమనించే ఉంటారు. ఈ తెల్లమచ్చలకు కారణం ఫంగస్. దీని కారణంగానే ఈ … Read more

డాక్ట‌ర్లు ప్రిస్క్రిప్ష‌న్‌లో అర్థం కాకుండా ఎందుకు రాస్తారో తెలుసా ?

ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చి హాస్పిట‌ల్‌కు వెళితే ప‌రీక్ష‌లు చేశాక డాక్ట‌ర్లు మ‌న‌కు మందుల‌ను రాస్తుంటారు. అయితే డాక్ట‌ర్లు రాసే చిట్టీలో మందుల వివ‌రాల‌ను చూస్తే మ‌న‌కు అస్స‌లు అర్థం కావు. వారు రాసే అక్ష‌రాల‌ను అస్స‌లు అర్థం చేసుకోలేం. అయితే డాక్ట‌ర్లు ఇలా మ‌న‌కు అర్థం కాకుండా మందుల‌ను ఎందుకు ప్రిస్క్రిప్ష‌న్‌లో రాస్తారో తెలుసా ? ఆ వివ‌రాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న దేశంలో సాధారణంగా వైద్యులు ఒక్కోసారి రోజుకు 100కు పైగా పేషెంట్ల‌ను చూడాల్సి … Read more

వైద్యులు తెల్ల కోటు ఎందుకు ధ‌రిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.. కార‌ణం ఇదే..!

ఇటీవ‌లి కాలంలో వింత వ్యాధులు ప్ర‌జ‌ల‌ని ఎంత‌గానో ఇబ్బందికి గురి చేస్తున్నాయి. దీని వ‌ల‌న ఆసుప‌త్రికి వెళ్ల‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. అయితే ఆసుప‌త్రికి వెళ్లిన‌ప్పుడు డాక్ట‌ర్, నర్స్ తెలుపు రంగు కోటు, ఆఫ్రాన్ ధ‌రించి ఉంటారు. అయితే ఇన్ని రంగులు ఉండ‌గా, వారు తెలుపు రంగునే వారు ఎందుకు ధ‌రిస్తారు అనే ప్ర‌శ్న చాలా మంది మ‌దిలో మెదులుతూ ఉంటుంది. దానికి కార‌ణం ఏంటంటే.. 19వ శతాబ్దం వరకూ వైద్యులకు పెద్దగా ప్రాధాన్యత ఉండేదికాదు. వైద్యులపై ప్రజలకు … Read more

డాక్టర్ల వద్దకు వెళితే నాలుక చూస్తారు.. నాలుక చూసి వారు ఏం తెలుసుకుంటారు..?

సాధారణంగా మనం అనారోగ్యాల బారిన పడినప్పుడు ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా సరే నాలుకను చూపించమంటారు. నాలుక స్థితి, రూపు రేఖలు, ఇతర అంశాలను పరిశీలించి వైద్యులు మనకు మందులు రాస్తారు. దాని ప్రకారం మనం మందులను వాడుతాం. అయితే నాలుకను చూడడం వల్ల వారికి ఏం తెలుస్తుంది ? అంటే.. శరీరంలో ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు ఏర్పడినా లేదా జీర్ణ సమస్యలు ఉన్నా, డయాబెటిస్‌ సమస్య ఉన్నవారిలో నాలుకపై తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. కొందరికి ఆ మచ్చలు … Read more