నాలుక ఉన్న రంగు, ఆకారాన్ని బట్టి మీరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో ఇట్టే చెప్పవచ్చు… అదెలాగో చూడండి..!
అనారోగ్యంగా ఉందంటే చాలు, సొంత వైద్యం చేసుకోవడమో, వైద్యుని దగ్గరికి పరుగెత్తడమో చేస్తాం. అయితే ఎలాంటి అనారోగ్యం కలిగినా మన శరీరం దానికి సంబంధించిన కొన్ని లక్షణాలను గుర్తించి ముందుగానే మనకు చెబుతుంది. ఈ క్రమంలో ఆయా అవయవాల రూపు రేఖలను బట్టి అనారోగ్య లక్షణాలను తెలుసుకోవచ్చు. అలాంటి అవయవాల్లో నాలుక కూడా ఒకటి. నాలుక ఉన్న రంగు, దాని ఆకారాన్ని బట్టి మనం ఏ అనారోగ్యంతో బాధపడుతున్నామో ఇట్టే తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. నాలుక … Read more









