మీ నాలుక ఏ రంగులో ఉంది ? ఆ రంగును బట్టి మీ ఆరోగ్య స్థితి గురించి ఇలా తెలుసుకోండి..!
డాక్టర్ల వద్దకు వెళ్లినప్పుడు సహజంగానే వారు మన కళ్లు, గోర్లు, నాలుకలను పరిశీలించి మన ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు. ఆయా భాగాల్లో వచ్చే మార్పులు, అవి కనిపించే రంగులను బట్టి వారు రోగి స్థితి గతులను అంచనా వేస్తుంటారు. అందుకు అనుగుణంగా వారు రోగులకు చికిత్స చేస్తారు. అయితే ముఖ్యంగా డాక్టర్లు నాలుకను చూసే చాలా విషయాలు తెలుసుకుంటారు. నాలుక ఉన్న రంగును బట్టి మనకు ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నాయో మనం కూడా ఇట్టే సులభంగా … Read more









