Toll Charges : రహదారులపై టూవీలర్లకు టోల్ చార్జిలను ఎందుకు వసూలు చేయరో తెలుసా ?
Toll Charges : సాధారణంగా మనం రహదారులపై ప్రయాణించేటప్పుడు మధ్య మధ్యలో టోల్ గేట్స్ వస్తుంటాయి. ఇవి అన్ని రహదారులపై కనిపించవు. కొత్తగా నిర్మించిన రాష్ట్ర లేదా జాతీయ రహదారులపై మాత్రమే మనకు టోల్ గేట్స్ కనిపిస్తుంటాయి. అయితే టోల్ గేట్స్ గుండా ప్రయాణించినప్పుడు టూవీలర్స్‌ను విడిచిపెట్టి మిగిలిన అన్ని వాహనాలకు టోల్ వసూలు చేస్తుంటారు. మరి టూవీలర్స్‌కు టోల్ చార్జిల నుంచి ఎందుకు మినహాయింపును ఇచ్చారో తెలుసా ? అవే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కార్లు, … Read more









