రూ.10, రూ.20 నోట్లు క‌నిపించ‌డం లేదు.. మీకూ ఇలాగే జ‌రుగుతుందా..?

ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఎంత అవసరమో మనకి తెలుసు. అయితే, రాను రాను టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా క్యాష్ ని ఉపయోగించడం తగ్గించేశారు. కానీ, ఇంకా అక్కడక్కడ తప్పకుండా క్యాష్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటోంది. మనం ప్రస్తుతం పరిస్థితిని గమనించినట్లయితే.. 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి. అలాగే, 50 రూపాయల నోట్లు కూడా తగ్గిపోయాయి. కరెన్సీ నోట్లు చిరిగిపోవడం వలన కొన్ని నోట్లో అందుబాటులో … Read more