మీ కూతురికి నేర్పించాల్సిన 16 నైపుణ్యాలు..!
ఆత్మవిశ్వాసం.. తన మీద నమ్మకాన్ని పెంపొందించుకోవడం. కమ్యూనికేషన్.. తన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం, శ్రద్ధగా వినడం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్.. తన భావాలను, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం , నిర్వహించడం. ప్రాబ్లమ్ సాల్వింగ్.. సృజనాత్మకంగా, సమర్థవంతంగా సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం. టైమ్ మేనేజ్‌మెంట్.. పనులను చక్కబెట్టడం, సమయాన్ని సమర్థవంతంగా వినియోగించడం. ఫైనాన్షియల్ లిటరసీ.. డబ్బు నిర్వహణ, బడ్జెటింగ్, సేవింగ్ గురించి అర్థం చేసుకోవడం. సెల్ఫ్ రెస్పెక్ట్.. తనను తాను గౌరవించడం, ఇతరులతో ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పరచుకోవడం. ఎంపతి.. … Read more









