డెబిట్, క్రెడిట్ కార్డుల్లో ఏది బెటర్..? దేన్ని ఎప్పుడు వాడాలి..?
డిజిటల్ రూపంలో సులభంగా డబ్బులు చెల్లించేందుకు ఉపయోగపడేవి డెబిట్, క్రెడిట్ కార్డులు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్లి చెల్లింపులు చేయడం కన్నా చాలా మంది ఈ రెండు రకాల కార్డులను తీసుకెళ్లి డబ్బు చెల్లిస్తుంటారు. అయితే దాదాపుగా బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర డెబిట్ కార్డు కచ్చితంగా ఉంటుంది కానీ, క్రెడిట్ కార్డు అందరి వద్దా ఉండదు. ఈ క్రమంలో డెబిట్ కార్డుతోపాటు క్రెడిట్ కార్డు కూడా ఉన్నవారు ఎప్పుడు ఏ కార్డుతో పేమెంట్స్ … Read more









