క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

క్రెడిట్ కార్డ్… ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కంపల్‌సరీ ఉంటున్న కార్డు. 12 వేలకు పైగా జీతం ఉంటే చాలు, ప్రతి బ్యాంక్ క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ వాళ్లు ఇస్తున్నారని… అవసరమైన సమయంలో ఉపయోగపడుతుందని చాలా మంది క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డును ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారా. క్రెడిట్ కార్డ్ లావాదేవీలలో మీరు చేసే చిన్న పొరపాటుకి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు అసలు ఎలా వాడాలి అనేది … Read more

డెబిట్‌, క్రెడిట్ కార్డుల్లో ఏది బెట‌ర్‌..? దేన్ని ఎప్పుడు వాడాలి..?

డిజిటల్ రూపంలో సుల‌భంగా డ‌బ్బులు చెల్లించేందుకు ఉప‌యోగ‌పడేవి డెబిట్, క్రెడిట్ కార్డులు. పెద్ద మొత్తంలో డ‌బ్బులు తీసుకెళ్లి చెల్లింపులు చేయ‌డం క‌న్నా చాలా మంది ఈ రెండు ర‌కాల కార్డులను తీసుకెళ్లి డ‌బ్బు చెల్లిస్తుంటారు. అయితే దాదాపుగా బ్యాంక్ ఖాతా ఉన్న ప్ర‌తి ఒక్క‌రి ద‌గ్గ‌ర డెబిట్ కార్డు క‌చ్చితంగా ఉంటుంది కానీ, క్రెడిట్ కార్డు అంద‌రి వద్దా ఉండ‌దు. ఈ క్ర‌మంలో డెబిట్ కార్డుతోపాటు క్రెడిట్ కార్డు కూడా ఉన్న‌వారు ఎప్పుడు ఏ కార్డుతో పేమెంట్స్ … Read more

క్రెడిట్ కార్డు గురించి ఈ విషయం మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..?

సాధారణంగా వ్యాలెట్ లో ఏది ఉన్నా లేకపోయినా డెబిట్, క్రెడిట్ కార్డులు మాత్రం తప్పనిసరిగా ఉంటున్నాయి. మరి ఈ 2 కార్డులు ఏ విధంగా ఉపయోగపడతాయో కొంత మందికి తెలిసిన కొంతమందికి దీనిపై అవగాహన లేదు. మరి ఏంటో ఒక సారి చూద్దాం.. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఉన్నా మీ డబ్బు తీసుకోవడానికి ఉపయోగపడేది బెబిట్ కార్డు. దీన్నే ఏటీఎం కార్డ్ అంటారు. అలా కాకుండా మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా షాపింగ్ చేయడానికి … Read more

Credit Card : క్రెడిట్ కార్డు వ‌ద్ద‌నుకుంటున్నారా.. అయితే ఇలా క్యాన్సిల్ చేయండి.. స్టెప్ బై స్టెప్ ప‌ద్ధ‌తి మీకోసం..

Credit Card : మీ క్రెడిట్ కార్డ్‌ని రద్దు చేయాలా ? క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం లేదా మూసివేయడం అనేది క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసినంత సులభం. మీరు చాలా క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్నప్పుడు రద్దు చేయాలనుకున్నప్పుడు, మీ క్రెడిట్ కార్డ్‌ని సులభంగా ఎలా రద్దు చేసుకోవాలి అనే ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ అనేది నగదు రహిత లావాదేవీలను నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతించే స్థిర క్రెడిట్ పరిమితితో బ్యాంకులు జారీ … Read more

డెబిట్‌, క్రెడిట్ కార్డుల పిన్‌ల‌ను సుల‌భంగా గుర్తు పెట్టుకునే మెథ‌డ్‌.. త‌ప్ప‌క తెలుసుకోండి..!!

సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి ఒక‌టి క‌న్నా ఎక్కువ బ్యాంకు అకౌంట్లు, ఒక‌టి క‌న్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటాయి. దీంతో అన్ని కార్డుల‌కు చెందిన పిన్ నంబ‌ర్ల‌ను గుర్తుంచుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. అయితే కింద కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌ను ఇవ్వ‌డం జ‌రుగుతోంది. వాటిని ఉప‌యోగించి మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌కు పిన్‌ల‌ను సుల‌భంగా సెట్ చేసుకోవ‌చ్చు. దీంతో వాటిని మర్చిపోతాం అన్న బెంగ ఉండ‌దు. కార్డును చూస్తే నంబ‌ర్ మీకు ఆటోమేటిగ్గా గుర్తుకు వ‌స్తుంది. మ‌రి … Read more

Credit Card : క్రెడిట్ కార్డ్ విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు తెలుసుకోక‌పోతే చాలా దెబ్బ‌తింటారు..!

Credit Card : బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ వ‌ల‌న చెల్లింపుల విష‌యంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రెడిట్ కార్డుల రాకతో నగదురహిత చెల్లింపులు వేగంగా వృద్ధి చెందాయి. అయితే క్రెడిట్ కార్డులను సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో న‌ష్టాల‌ని ఎదుర్కోవ‌లసి ఉంటుంది. ముఖ్యంగా అసురక్షిత వెబ్‌సైట్‌లలో, అవిశ్వసనీయ వ్యాపారుల వద్ద క్రెడిట్ కార్డ్ వాడితే త‌ప్కక మోస‌పోతారు.. ఎస్ఎస్ఎల్ ఎన్‌క్రిప్షన్ అనేది మీ బ్రౌజర్ లేదా వెబ్‌సైట్ సర్వర్ మధ్య డేటా ట్రాన్స్ ఫర్ అనేది … Read more

క్రెడిట్ కార్డులు ఎక్కువ‌గా ఉన్నాయా..? దాంతో లాభ‌మా, న‌ష్టమా..? తెలుసుకోండి..!

ఒక‌ప్పుడంటే క్రెడిట్ కార్డుల‌ను పొందాలంటే అందుకు చాలా క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. సాధార‌ణ ఉద్యోగాలు చేసే వారికి కూడా రూ.ల‌క్ష‌ల్లో లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డుల‌ను ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు అధిక శాతం మంది వ‌ద్ద ఒక‌టి క‌న్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. అయితే బ్యాంకులు ఇస్తున్నాయి క‌దా అని చెప్పి కొంద‌రు లెక్క‌కు మించిన క్రెడిట్ కార్డుల‌ను తీసుకుంటూ ఉంటారు. మ‌రి ఇలా ఒక‌టి క‌న్నా ఎక్కువ‌గా క్రెడిట్ … Read more

Credit Card : క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌.. తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన అంశాలివి..!

క్రెడిట్ కార్డుల‌ను వాడేవారు చాలా మంది నెల నెలా త‌మ‌కు వచ్చే క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ను చాలా సుల‌భంగానే అర్థం చేసుకుంటారు. ఒకటి క‌న్నా ఎక్కువ కార్డుల‌ను వాడేవారిలో చాలా మందికి త‌మ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ల‌ను అర్థం చేసుకోవ‌డం సుల‌భంగానే ఉంటుంది. కానీ కొత్త‌గా క్రెడిట్ కార్డుల‌ను తీసుకునే వారికి ఆ కార్డుల‌కు చెందిన స్టేట్‌మెంట్ల‌ను అర్థం చేసుకోవ‌డం కొంచెం క‌ష్టంగానే ఉంటుంది. అలాంటి వారు కింద ఇచ్చిన అంశాల గురించి వివ‌రంగా తెలుసుకుంటే.. దాంతో … Read more

Credit Card : క్రెడిట్ కార్డుల విష‌యంలో అలా చేస్తే.. తీవ్రమైన న‌ష్ట‌మే..!

Credit Card : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది క్రెడిట్ కార్డుల‌ను వాడుతున్నారు. చాలా వ‌ర‌కు రుణ సంస్థ‌లు కేవ‌లం సిబిల్ ఆధారంగానే.. ఎలాంటి ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేకుండానే క్రెడిట్ కార్డుల‌ను జారీ చేస్తున్నాయి. దీంతో చాలా మంది క్రెడిట్ కార్డుల‌ను తీసుకుని వాడుతున్నారు. అయితే అంతా బాగానే ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డును వాడిన త‌రువాత బిల్లును క‌ట్టే విష‌యంలోనే చాలా మంది పొర‌పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కార్డుకు చెందిన మినిమ‌మ్ బిల్లును క‌డుతున్నారు. … Read more