డెబిట్, క్రెడిట్ కార్డుల పిన్‌లను సులభంగా గుర్తు పెట్టుకునే మెథడ్.. తప్పక తెలుసుకోండి..!!
సాధారణంగా మనలో చాలా మందికి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు అకౌంట్లు, ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటాయి. దీంతో అన్ని కార్డులకు చెందిన పిన్ నంబర్లను గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే కింద కొన్ని ఉదాహరణలను ఇవ్వడం జరుగుతోంది. వాటిని ఉపయోగించి మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులకు పిన్‌లను సులభంగా సెట్ చేసుకోవచ్చు. దీంతో వాటిని మర్చిపోతాం అన్న బెంగ ఉండదు. కార్డును చూస్తే నంబర్ మీకు ఆటోమేటిగ్గా గుర్తుకు వస్తుంది. మరి … Read more









