Toll Gate : ఈ రెండు సందర్భాల్లో టోల్ గేట్ కట్టనవసరం లేదు.. తెలియక చాలా మంది కట్టేస్తుంటారు..
Toll Gate : టోల్ గేట్లు ఉన్న చోట టోల్ ట్యాక్స్ కట్టకుండా వెహికిల్ తో వెళ్లడం చాలా కష్టం. ఎవరైనా టోల్ కట్టాల్సిందే. ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి ఇలా కొందరు ప్రముఖులు తప్ప ప్రతి ఒక్కరు టోల్ ట్యాక్స్ కట్టి తీరాల్సిందే. ప్రభుత్వం ప్రజల రవాణా సౌకర్యార్థం ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్తగా నిర్మించిన లేదా నిర్మించబోయే జాతీయ రహదారులపై టోల్ టాక్స్ వేస్తారని మనకు తెలుసు. అయితే ఈ రోడ్లపై టోల్ ట్యాక్స్ కట్టడానికి మనకు … Read more









