మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీతం ఎంతో తెలుసా..?
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన 2014, 2019లలో ప్రధానిగా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ పీఎం అయ్యారు. 2024లో ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ విజయం సాధించి దేశానికి మళ్లీ ప్రధాని అయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంలో టీడీపీ కూడా కీలకంగా వ్యవహరించింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి నెలకు జీతం ఎంత ఉంటుందో తెలుసా..? ఆ వివరాలనే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నెలకు రూ.1.66 లక్షల జీతం అందుతుంది. … Read more









