వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ వెంటనే కన్ఫామ్ అవ్వాలంటే.. ఈ ట్రిక్స్ పాటించాల్సిందే..?

సాధారణంగా మనం ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే రైల్ టికెట్లు దొరకడం కష్టంగా ఉంటుంది. కొన్ని నెలల నుంచి చాలామంది ముందస్తుగా బుక్ చేసుకొని ఉంటారు.. ఈ సమయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్నటువంటి టికెట్ వెంటనే కన్ఫామ్ కావాలి అంటే ఈ టిక్స్ పాటించాల్సిందే.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. పండగల సీజను ఇతరత్రా బిజీ సమయంలో మనం ట్రైన్ టికెట్ బుక్ చేసిన కానీ చాలామందికి వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. ఆ సమయంలో … Read more