గెజిటెడ్ ఆఫీసర్ అర్థం ఏమిటి? నిర్దిష్టమైన వ్యక్తులను మాత్రమే మనం గెజిటెడ్ ఆఫీసర్ అని ఎలా గుర్తించగలుగుతాం..?
1984 వరకూ జిల్లాకి వంద మంది గెజిటెడ్ ఆఫీసర్స్ ఉండేవారు. అంతకు పూర్వం1950 లలో రాష్ట్రంలో మొత్తం మూడు వందల లోపు ఉండే వారు. ప్రస్తుతం మండలానికే వంద మంది ఉన్నారు. బ్రిటిష్ పాలనా కాలంలో, ఏ అధికారి యొక్క, ప్రమోషన్లు, బదిలీలు, అవార్డు లు, పనిష్మెంట్లు, రిటైర్ మెంట్లు వగైరా వంటి సర్వీస్ వివరాలు రాష్ట్ర గెజిట్ పుస్తకంలో ముద్రించడానికి అర్హులో అట్టి వారిని గెజిటెడ్ ఆఫీసర్స్ అని నిర్వచించారు. వీరికి అప్పట్లో రాష్ట్ర మంతా … Read more









