లాయర్ కి, అడ్వకేట్ కి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా ?
లాయర్, అడ్వకేట్ ఇద్దరు ఒకటేనని చాలా మంది అనుకుంటారు. కాని వారిద్దరూ ఒక్కటే అనుకుంటే పెద్ద తప్పు చేసినట్లు. అసలు లాయరు, అడ్వకేట్ ల మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… లా కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ డిగ్రీ అందుకున్న వారిని లాయర్ అంటారు. ఇండియాలో ఒక లాయరు లేదా లా గ్రాడ్యుయేట్ న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే… వారు స్టేట్ బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్ చేసుకోవాలి. … Read more









