బోగీలను పెంచితే వందే భారత్ రైలు నెమ్మదిగా నడుస్తుందా..?
ఏ వ్యవస్థ అయినా కూడా కాలానుగుణంగా మారుతూ ఉండాలి..ఇప్పుడు వస్తున్న రైలు బోగీలకు ఇంతకు ముందు ఉన్న వాటికి పోలికే లేదు.. నేను US లో ట్రెయిన్లు చూశాను..మన వందే భారత ట్రెయిన్ల ముందు అవికూడా బలాదూర్.. వందే భారత్ రైళ్లు భారత రైల్వే చరిత్రలో ఒక నూతన అధ్యాయం అనే చెప్పాలి. అందం,వేగంతో పాటు అధునాతన సౌకర్యాలతో అన్నీ హంగులతో దేశ గౌరవాన్ని పెంచాయి ఈ వందే భారత్ రైళ్లు. మోడీ పనితనానికి,ముందుచూపుకు,లక్ష్య సాధనకు ఈ … Read more









