పొర‌పాటున డ‌బ్బును వేరే ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేశారా..? అయితే ఏం చేయాలో తెలుసా..?

నేటి త‌రుణంలో చాలా మంది ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ చేస్తున్నారు. వీటి వ‌ల్ల ఎంతో స‌మ‌యం ఆదా అవ‌డ‌మే కాదు, చాలా సుల‌భంగా బ్యాంకింగ్ లావాదేవీల‌ను నిర్వ‌హించుకునేందుకు వీలు క‌లుగుతోంది. న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్‌, బిల్లు చెల్లింపులు వంటి ఎన్నో లావాదేవీల‌ను మ‌నం ఈ మాధ్య‌మాల్లో నిర్వ‌హించుకుంటున్నాం. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ, న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్స్ చేసే విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. న‌గ‌దును అవ‌త‌లి వ్య‌క్తికి పంపేట‌ప్పుడు క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేదంటే … Read more