వంట గ్యాస్ సిలిండర్‌పై A, B, C, D గుర్తులు ఎందుకు ఉంటాయో తెలుసా..?
ఒకప్పుడంటే చాలా మంది కట్టెల పొయ్యిలు వాడేవారు కానీ… ఇప్పుడలా కాదు. చిన్న చిన్న కుగ్రామాల్లో నివసించే వారు కూడా ఎంచక్కా వంట గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు. అయితే మీకు తెలుసా..? మనం నిత్యం వాడే పలు రకాల వస్తువులకు ఎక్స్‌పైరీ తేదీ ఉన్నట్టుగానే వంట గ్యాస్ సిలిండర్లకు కూడా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. కానీ విషయం గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. మరి ఎక్స్‌పైరీ తేదీ ఉంటే … Read more









