మన దేశంలోని ఈ రైల్వే స్టేషన్ల గురించిన ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?

ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో మన భారతీయ రైల్వే వ్యవస్థ దాదాపుగా మొదటి స్థానంలో ఉంటుందనే చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తుంటారు. కొన్ని వేల ట్రెయిన్స్‌ నిత్యం ప్రయాణికులను, సరుకులను రవాణా చేస్తుంటాయి. అలాగే కొన్ని కోట్ల మంది ప్రజలు నిత్యం రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అందుకే మన భారతీయ రైల్వే ప్రపంచంలోని టాప్‌ రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అయితే దేశంలో ప్రస్తుతం దాదాపుగా 7500కు పైగా రైల్వే … Read more

దేశంలోనే అత్యంత ధనిక రైల్వే స్టేషన్‌.. ఏడాదికి రూ.3వేల కోట్లకు పైగా ఆదాయంతో.. ఎక్కడుందో తెలుసా..?

భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. ప్రతిరోజూ 2 కోట్ల మంది ప్రయాణికులు భారతీయ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. 7000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణిస్తూ, భారతీయ రైల్వేలు ప్రజలను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్తాయి. భారతీయ రైల్వే స్టేషన్లు కేవలం రైళ్లను ఆపడానికి మాత్రమే కాదు, అతిపెద్ద ఆదాయ వనరు కూడా. ఈ రైల్వే స్టేషన్ల నుండి రైల్వేలు ప్రతి సంవత్సరం భారీ ఆదాయాన్ని పొందుతున్నాయి. రైల్వే ప్రకటనలు, దుకాణాలు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లు, … Read more

Railway Station : ఆ రైల్వే స్టేష‌న్‌లో సాయంత్రం 5 దాటితే ఎవ‌రూ ఉండ‌రు.. ఎందుకో తెలుసా ?

Railway Station : మ‌న భార‌తీయ రైల్వే వ్య‌వ‌స్థ ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద‌ది. ఎన్నో ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ఇందులో ప‌నిచేస్తున్నారు. రోజూ ఎన్నో కోట్ల మంది ఎన్నో వేల రైళ్ల ద్వారా ప్ర‌యాణిస్తుంటారు. అయితే ఇంతటి భారీ వ్య‌వ‌స్థలో ఒక రైల్వే స్టేష‌న్ గురించి మ‌నం ప్ర‌ముఖంగా చెప్పుకోవాలి. అదే.. బెగ‌న్ కొడార్ రైల్వే స్టేష‌న్‌. ఇది ప‌శ్చిమ బెంగాల్‌కు, జార్ఖండ్‌కు మ‌ధ్య ఉంటుంది. ఈ రైల్వే స్టేష‌న్ వెనుక ఒక పెద్ద క‌థే ఉంది. … Read more

ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే వీసా, పాస్ పోర్ట్ పక్కా ఉండాలి..!

సాధారణంగా మనం ట్రైన్ లో ట్రావెల్ చేయాలంటే టికెట్ ఉంటే సరిపోతుంది. ఏదైనా రైల్వేస్టేషన్ కి వెళ్తే ప్లాట్ ఫార్మ్ టికెట్ లేదా ట్రైన్ టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే మాత్రం పాస్ పోర్ట్, వీసా కావాల్సి ఉంటుంది. అదేంటి పాస్ పోర్ట్, వీసా కూడా రైల్వే స్టేషన్ కి అవసరమా అని ఆశ్చర్యపోతున్నారా..? అట్టారి రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే కచ్చితంగా ఈ రెండు ఉండాలి. సంజహుతా ఎక్స్‌ప్రెస్ … Read more