ఒకప్పుడు 100 కోట్ల జీతం ఉన్న భారతీయుడు.. ఇప్పుడు AI కంపెనీని స్థాపించాడు..!

మాజీ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ తన ఏఐ స్టాటప్ ని స్టెల్త్ మోడ్ నుంచి మార్చారు. దీని పేరును సమాంతర వెబ్ సిస్టమ్స్ గా వెల్లడించారు. 2022 లో ఎలెన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఆ ట్విట్టర్ నుంచి తొలగించబడిన అగర్వాల్ 2024 ప్రారంభం నుంచి సైలెంట్ గా వెంచర్లో పనిచేస్తున్నారు. స్టార్ట్ అప్ పేరుని చేర్చడానికి అగర్వాల్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ని అప్డేట్ చేసినప్పుడు దీని గురించి మొదటిసారి అందరికీ తెలిసింది. … Read more