మన శరీరాన్ని ఎంత దహనం చేసినా సరే ఈ ఒక్క పార్ట్ మాత్రం అసలు కాలిపోదు.. ఏదో తెలుసా..?
పుట్టిన ప్రతి ఒక్కరికి చావు తప్పదు. ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. పుట్టిన తర్వాత ఎలా అయితే కొన్ని వాటికి కొన్ని ప్రక్రియలు ఉంటాయో, చనిపోయిన తర్వాత దహనం చేయడానికి కూడా ప్రక్రియ ఉంటుంది. వాటి ప్రకారం దహనం చేయడం జరుగుతుంది. ఒకసారి దహనం చేసిన తర్వాత ప్రతి ఒక్క శరీర భాగం కూడా బూడిదవుతుంది. అది కూడా కొన్ని గంటల్లోనే. అయితే మీకు తెలియని ఒక విషయం ఉంది. … Read more









