రోజూ మొల‌క‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?

చాలామంది ప్రతిరోజూ మొలకలని తింటూ ఉంటారు. మొలకలను తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మొలకలు తీసుకోవచ్చు మొలకలు తింటే చక్కటి పోషక పదార్థాలు అందుతాయి. మొలకెత్తిన గింజల్లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు మొలకలు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మొలకెత్తిన గింజల్లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఐరన్ రాగి మెగ్నీషియం పొటాషియం వంటివి ఇందులో ఉంటాయి. ఎర్ర రక్త కణాలు గణనీయంగా మొలకలతో పెరుగుతాయి. … Read more

మొల‌క‌ల‌ను వీరు అస‌లు తిన‌కూడ‌దు.. లేదంటే అంతే సంగ‌తులు..!

మొల‌క‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఇవి జీర్ణ‌శ‌క్తిని పెంచుతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. శ‌రీరానికి శ‌క్తిని, పోష‌ణ‌ను అందిస్తాయి. ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుతాయి. అధిక బ‌రువు, కొలెస్ట్రాల్‌, షుగ‌ర్‌ను త‌గ్గిస్తాయి. ఇలా మొల‌క‌ల‌ను తింటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కానీ కొంద‌రు మాత్రం మొల‌క‌ల‌ను తిన‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. తింటే లేనిపోని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న‌ట్లు అవుతుంద‌ని వారు అంటున్నారు. ఇక ఎవ‌రెవ‌రు మొల‌క‌ల‌ను … Read more

Sprouts : మొల‌క‌ల‌ను అస‌లు ఏ విధంగా తినాలో తెలుసా..?

Sprouts : ప్ర‌స్తుత కాలంలో శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవాల‌ని, శ‌రీరాన్ని ధృడంగా, బ‌లంగా ఉంచుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. దీని కోసం శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉన్నారు. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు క‌లిగిన ఆహారాల్లో మొల‌కెత్తిన గింజ‌లు కూడా ఒక‌టి. మొల‌కెత్తిన గింజ‌ల‌ను తీసుకునే వారి సంఖ్య నేటి త‌రుణంలో ఎక్కువైందనే చెప్ప‌వ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ తో పాటు అనేక ర‌కాల పోష‌కాలు … Read more

Sprouts : మొల‌క‌ల‌ను తింటున్నారా.. అయితే ఈ పొర‌పాటు చేయ‌కండి..!

Sprouts : ఎంతో కాలంగా మ‌నం మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటున్నాము. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వైద్యులు కూడా మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. ఈ మొల‌కెత్తిన గింజ‌ల వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాలేమిటి.. వీటిని ఎవ‌రు తీసుకోవాలి.. ఎలా తీసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం వివిధ ర‌కాల గింజ‌ల‌ను మొల‌కెత్తించి తీసుకుంటూ ఉంటాము. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి … Read more

Sprouts : మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిదో తెలుసా..?

Sprouts : అన్నీ పోష‌కాలు త‌గిన మోతాదులో ఉండే ఆహారాల్లో మొల‌కెత్తిన గింజ‌లు ఒకటి. విట‌మిన్లు, ఖ‌నిజ ల‌వ‌ణాలు వీటిలో పుష్క‌లంగా ల‌భిస్తాయి. ముఖ్యంగా పెస‌ర్లు, శ‌న‌గ‌లు, ప‌ల్లీల‌ను మొల‌కెత్తించి తీసుకోవాలి. మొలకెత్తిన గింజ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వైద్యులు కూడా వీటిని ఆహరంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. మొల‌కెత్తిన గింజ‌లు శ‌రీరాన్ని శుద్ధి చేస్తాయి. వీటిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం చైత‌న్య‌వంత‌మై నిత్య య‌వ్వ‌నంగా క‌నిపించ‌వ‌చ్చున‌ని నిపుణులు … Read more

Sprouts : ఏయే మొల‌క‌ల‌ను రోజుకు ఎన్ని తినాలో తెలుసా ?

Sprouts : సాధార‌ణంగా శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గాలి అనుకునే వారు త‌క్కువ‌గా క్యాల‌రీలు, ఎక్కువ‌గా పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. ఇలాంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అంద‌డంతోపాటు బ‌రువు కూడా తగ్గుతారు. అధికంగా బ‌రువు ఉండే వారిలో పోష‌కాల లోపం ఎక్కువ‌గా ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటినీ అందించి, బరువు త‌గ్గేలా చేసే ఆహార ప‌దార్థాల‌లో మొల‌కెత్తిన విత్త‌నాలు ఒక‌టి. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన … Read more

Sprouts : వాస‌న లేకుండా మొల‌క‌ల‌ను వేగంగా త‌యారు చేసుకోవాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి చాలు..!

Sprouts : మొల‌కెత్తిన గింజ‌ల‌తో ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. పెస‌లు, శ‌న‌లు, ప‌ల్లీలు.. ఇలా అనేక ర‌కాల గింజ‌లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. వీటిని చాలా మంది మొల‌కెత్తించి తింటుంటారు. అయితే మొల‌కెత్తిన గింజ‌లు చాలా వ‌ర‌కు వాస‌న వ‌స్తుంటాయి. ఇక కొన్ని ర‌కాల గింజ‌లు అయితే మొల‌క‌లు వ‌చ్చేందుకు చాలా ఆల‌స్య‌మ‌వుతుంటుంది. కానీ ఈ స‌మ‌స్య‌లు లేకుండా మొల‌క‌ల‌ను వేగంగా, సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొల‌క‌లు వేగంగా … Read more

Sprouts : మొల‌కెత్తిన విత్తనాల విష‌యంలో ఈ పొర‌పాటు అస్స‌లు చేయ‌కండి.. లేదంటే న‌ష్టపోతారు..!

Sprouts : శ‌రీరానికి కావ‌ల్సిన స‌క‌ల పోష‌కాలు అన్నీ మొల‌కెత్తిన విత్త‌నాల‌లో ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను సంపూర్ణ ఆహారంగా చెప్ప‌వ‌చ్చు. వీటి వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలియ‌డం వ‌ల్ల ప్రస్తుత కాలంలో చాలా మంది వీటిని తినడం అల‌వాటుగా చేసుకుంటున్నారు. అయితే మ‌న‌లో చాలా మంది తెలిసీ తెలియ‌క వీటిని తినే విష‌యంలో చాలా పెద్ద పొర‌పాటు చేస్తున్నారు. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను న‌మ‌ల‌డం కొద్దిగా … Read more

Energy : ఉద‌యాన్నే వీటిని తినండి.. రోజంతా ఉత్సాహంగా ప‌నిచేస్తారు..!

Energy : ప్ర‌స్తుతం చాలా మంది ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గ‌డుపుతున్నారు. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొదలు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు అనేక సంద‌ర్భాల్లొ తీవ్ర ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఎదుర్కొంటున్నారు. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అలాగే శరీరంలోని శ‌క్తి, సామ‌ర్థ్యాలు స‌న్న‌గిల్లుతున్నాయి. దీంతో నీర‌సం, నిస్స‌త్తువ చాలా మందిని ఆవ‌హిస్తున్నాయి. ఫ‌లితంగా ఎలాంటి శారీర‌క శ్ర‌మ చేయ‌లేక‌పోతున్నారు. శ‌క్తి లేన‌ట్లు ఫీల‌వుతున్నారు. తీవ్రంగా అల‌స‌ట వ‌స్తోంది. అయితే నిత్యం తీసుకునే … Read more

Sprouts : మొల‌కెత్తిన విత్త‌నాల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిదో తెలుసా ?

Sprouts : మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిలో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. క‌నుక మ‌న‌కు ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే కండరాల నిర్మాణం జ‌రుగుతుంది. దీంతోపాటు మొల‌కెత్తిన విత్త‌నాల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. వాటి వ‌ల్ల పోష‌కాహార లోపం స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. అయితే మొల‌కెత్తిన విత్త‌నాల‌ను రోజులో ఏ స‌మ‌యంలో తినాలో చాలా మందికి తెలియ‌దు. ఈ విష‌యంలో చాలా సందేహాలు వ‌స్తుంటాయి. మ‌రి దీనికి నిపుణులు … Read more