ఏయే గింజలు, విత్త‌నాలను ఎంత సేపు నాన‌బెట్టాలి ? మొల‌కెత్తేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది ?

మొల‌కెత్తిన గింజ‌లు లేదా విత్త‌నాలు. వేటిని నిత్యం తిన్నా స‌రే మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మొల‌కెత్తిన గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇంకా అనేక లాభాలు క‌లుగుతాయి. అయితే ఏయే గింజ‌లు, విత్త‌నాల‌ను ఎంత సేపు నాన‌బెట్టాల్సి ఉంటుంది ? అవి మొల‌క‌లు వ‌చ్చేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. * బాదంప‌ప్పును 8 నుంచి 12 … Read more

మొల‌క‌లను ఎలా త‌యారు చేయాలి ? వాటి వ‌ల్ల క‌లిగే లాభాలు ఏమిటి ?

మొల‌క‌ల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపించ‌రు. కానీ మొల‌క‌లు చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. బ‌రువు త‌గ్గాల‌ని చూసే వారితోపాటు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నిత్యం తీసుకోద‌గిన ఆహారం మొల‌క‌లు. కొద్దిగా శ్ర‌మిస్తే ఇంట్లోనే మొల‌క‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అందుకు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. ప‌ల్లీలు (వేరు శెన‌గ‌లు) లేదా పెస‌లు లేదా శ‌న‌గ‌లు లాంటి గింజ‌ల‌తో మొల‌క‌లు త‌యారు చేసుకోవ‌చ్చు. లేదా అన్నింటినీ క‌లిపి కొంత మోతాదులో తీసుకుని వాటితో మొల‌క‌లు త‌యారు చేయ‌వ‌చ్చు. మొల‌క‌ల‌ను … Read more