మొలకలను ఎలా తయారు చేయాలి ? వాటి వల్ల కలిగే లాభాలు ఏమిటి ?
మొలకలను తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపించరు. కానీ మొలకలు చాలా బలవర్ధకమైన ఆహారం. బరువు తగ్గాలని చూసే వారితోపాటు అనారోగ్య సమస్యలు ఉన్నవారు నిత్యం తీసుకోదగిన ఆహారం మొలకలు. కొద్దిగా శ్రమిస్తే ఇంట్లోనే మొలకలను తయారు చేసుకోవచ్చు. అందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. పల్లీలు (వేరు శెనగలు) లేదా పెసలు లేదా శనగలు లాంటి గింజలతో మొలకలు తయారు చేసుకోవచ్చు. లేదా అన్నింటినీ కలిపి కొంత మోతాదులో తీసుకుని వాటితో మొలకలు తయారు చేయవచ్చు. మొలకలను … Read more









