Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Featured

ఏయే గింజలు, విత్త‌నాలను ఎంత సేపు నాన‌బెట్టాలి ? మొల‌కెత్తేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది ?

Admin by Admin
March 9, 2021
in Featured
Share on FacebookShare on Twitter

మొల‌కెత్తిన గింజ‌లు లేదా విత్త‌నాలు. వేటిని నిత్యం తిన్నా స‌రే మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మొల‌కెత్తిన గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇంకా అనేక లాభాలు క‌లుగుతాయి. అయితే ఏయే గింజ‌లు, విత్త‌నాల‌ను ఎంత సేపు నాన‌బెట్టాల్సి ఉంటుంది ? అవి మొల‌క‌లు వ‌చ్చేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

seeds and nuts soaking time and sprouting time

* బాదంప‌ప్పును 8 నుంచి 12 గంట‌ల పాటు నాన‌బెట్ట వ‌చ్చు. అవి మొల‌క‌లు వ‌చ్చేందుకు సుమారుగా 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

* బార్లీ గింజ‌లు అయితే 6 నుంచి 8 గంటల్లో నానుతాయి. అవి మొల‌కెత్తేందుకు మాత్రం 2 రోజుల స‌మ‌యం ప‌డుతుంది.

* బ్రొకొలి విత్త‌నాలను 8 గంటల పాటు నాన‌బెట్టాలి. అవి 3 నుంచి 6 రోజుల్లో మొల‌కలు వ‌స్తాయి.

* శ‌న‌గ‌ల‌ను 12 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. 12 గంట‌ల్లో మొల‌కలు వ‌స్తాయి. ప‌ల్లీల‌కు కూడా దాదాపుగా ఇదే స‌మ‌యం ప‌డుతుంది.

* గుమ్మ‌డికాయ విత్త‌నాలు అయితే 8 గంట‌ల పాటు నాన‌బెడితే 1 రోజులో మొల‌క‌లు వ‌స్తాయి.

* క్వినోవా గింజ‌ల‌ను 2 గంట‌ల పాటు నాన‌బెడితే చాలు. 1 రోజులో మొల‌కెత్తుతాయి.

* నువ్వుల‌ను 8 గంట‌లు నాన‌బెట్టాలి. 1-2 రోజుల్లో మొల‌క‌లు వ‌స్తాయి.

* పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను 2 గంట‌లు నాన‌బెట్టాలి. 2-3 రోజుల్లో మొల‌క‌లు వ‌స్తాయి.

* పెస‌లను 8 గంట‌ల పాటు నాన‌బెడితే 12 గంట‌ల్లోగా మొల‌కలు వ‌స్తాయి.

* ప‌ల్లీల‌ను 12 గంట‌ల పాటు నాన‌బెడితే మ‌రో 12 నుంచి 14 గంట‌ల్లోగా మొల‌క‌లు వ‌స్తాయి.

గింజ‌లు లేదా విత్త‌నాల‌ను బాగా నాన‌బెట్టాక వాటిని తీసి శుభ్ర‌మైన వ‌స్త్రంలో చుట్టి ఉంచాలి. దీంతో నిర్ణీత స‌మ‌యంలోగా మొల‌క‌లు వ‌స్తాయి. అయితే కొన్నిసార్లు మొల‌క‌లు వ‌చ్చేందుకు ఆల‌స్యం అవుతుంది. అలాంట‌ప్పుడు వేచి చూడాలి. లేదా త‌రువాత మ‌ళ్లీ వాటిని నాన‌బెట్టేట‌ప్పుడు కాస్తంత ఎక్కువ స‌మ‌యం ఉంచాలి. దీంతో మొల‌కలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

Tags: nutsseedsseeds nuts soakingseeds nuts sproutingsproutsగింజ‌లుగింజ‌లు విత్త‌నాల‌ను నాన‌బెట్ట‌డంగింజ‌లు విత్త‌నాల‌ను మొల‌కెత్తించ‌డంమొల‌కెత్తిన గింజ‌లుమొల‌కెత్తిన విత్త‌నాలువిత్త‌నాలు
Previous Post

లెమన్‌ గ్రాస్‌ టీని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!

Next Post

ఆరోగ్య‌క‌ర‌మైన‌, అనారోగ్య‌క‌ర‌మైన కార్బొహైడ్రేట్లు.. అవి ఉండే ఆహారాలు..!

Related Posts

Featured

Vegan Diet : పూర్వ‌కాలంలో రుషులు తిన్న ఆహారం ఇది.. ఇలా తింటే మ‌న‌కు ఎలాంటి రోగాలు రావు..!

April 24, 2022
Featured

Diabetes : షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగేది ఇందుకే.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన సీక్రెట్‌..!

March 29, 2022
Featured

Finger : కాలి బొట‌న‌వేలి క‌న్నా చూపుడు వేలు పొడ‌వుగా ఉంటే మ‌హిళ‌లు త‌మ భ‌ర్త‌ల‌ను ఆటాడిస్తారా ?

March 18, 2022
Featured

Chanakya Tips : ఆఫీస్ రాజ‌కీయాల్లో బ‌లి కాకుండా ఉండాలంటే.. ఉద్యోగులు ఈ చాణ‌క్య సూత్రాల‌ను పాటించాలి..!

March 4, 2022
Featured

Useful Trick : విప‌త్క‌ర ప‌రిస్థితిలో ప‌నిచేసే ట్రిక్ ఇది.. మ‌హిళ‌ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది..!

March 1, 2022
Featured

Japan People : జ‌పాన్ దేశ‌వాసులు అంత స‌న్న‌గా ఎందుకు ఉంటారో తెలుసా ? వారి ఆరోగ్య ర‌హ‌స్యాలు ఏమిటి ?

March 1, 2022

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
మొక్క‌లు

Tella Gurivinda : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

by D
January 4, 2023

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.