జాంగ్రీ కి జిలేబి కి ఏమిటి తేడా ?

తేడాలు సరే సామ్యాలు ఏంటి. రెండు తియ్యగా ఉంటాయి, అంతేనా.. అబ్బో చాలా కష్టం అంటారా చెప్తాను. ప్రధానం గా 6 తేడాలు ఉన్నాయి. 1.జన్మ స్థలం : జిలేబీ లు పర్షియా నుంచి వచ్చాయట .(నాక్కూడా తెలీదు). జాంగ్రీలు ఉత్తర భారతదేశం లోనే పుట్టాయట.జిలేబి ని నార్త్ లో ఇమార్తి అంటారు.ప్రాచీన చరిత్ర లో దీన్ని జాల వల్లిక /కుందాలిక అనే వాళ్ళు. 2.ముడి సరుకు: ఎంత ఒకేలా ఉన్నా,జాంగ్రీ మినప్పప్పు తో ,జిలేబి మైదా … Read more

Jangiri : జాంగ్రీల‌ను ఎంతో రుచిగా త‌యారు చేయాల‌ని ఉందా.. ఇలా చేసేయండి..!

Jangiri : మన‌లో తీపి ప‌దార్థాల‌ను ఇష్ట‌ప‌డే వారు చాలా మందే ఉంటారు. మ‌న‌కు బ‌య‌ట వివిధ ర‌కాల తీపి ప‌దార్థాలు దొరుకుతూ ఉంటాయి. మ‌న‌కు బ‌య‌ట దొరికే తీపి ప‌దార్థాల‌లో జాంగ్రీ కూడా ఒక‌టి. జాంగ్రీ ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌న‌కు బ‌య‌ట నోట్లో వేసుకోగానే క‌రిపోయేలా ఉండే జాంగ్రీలు ల‌భిస్తాయి. బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఈ జాంగ్రీల‌ను మ‌నం ఇంట్లోనే చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో … Read more