పల్లీలతో పీనట్ రైస్ తయారీ ఇలా.. ఎంతో రుచికరం, ఆరోగ్యకరం..!
పల్లీలను బటర్‌లో, మొలకల్లో వాడుకోవడం అందరికీ తెలుసు.. కానీ వీటితో రైస్ ఎప్పుడైనా చేశారా.. మనం టమోటా రైస్, కొత్తమీర రైస్, పాలక్ రైస్ ఇలా చేసుకుని తిని ఉంటాం కానీ..పీనట్ రైస్ వీటన్నింటిని మించి టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పీనట్ రైస్ ఎలా చేయాలో నేర్చుకోండి మరీ..! పీనట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. బాస్మతి బియ్యం ఒక కప్పు, కొబ్బరిపాలు ఒక కప్పు, వేరుశనగపప్పులు ఒక కప్పు, కొబ్బరి … Read more









