పచ్చి బఠానీలతో చేసే ఈ వంటకాన్ని తింటే థైరాయిడ్ ఉన్నవారికి మేలు చేస్తుంది
పచ్చి బఠానీతో వివిధ రకాల వంటలు చేసుకుంటారు..ప్రొటీన్ కు ఇది మంచి మూలం. మటర్ స్పైసీ దాల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..! థైరాయిడ్ వారికి ఇది బెస్ట్ ఫుడ్ ఐటమ్. మటర్ స్పైసీ దాల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. పచ్చిబఠానీలు ఒక కప్పు, టమోటా ముక్కలు అరకప్పు, పచ్చిమిర్చీ మూడు, అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్, మీగడ ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక … Read more









