ఆ ఇడ్లీలను మీరు ఒకసారి టేస్ట్ చేస్తే… ఇక ఎప్పటికీ అవే కావాలంటారు..!
వేడి వేడిగా అప్పుడే దించిన ఇడ్లీలు… అందులోకి కొద్దిగా కారంపొడి, దాంట్లో కొంచెం నెయ్యి, కొద్దిగా కొబ్బరి పచ్చడి లేదా పల్లీల చట్నీ. కొంచెం సాంబార్..! ఇవి ఉంటే చాలు… ఇడ్లీలను ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. వేడి వేడిగా ఈ పదార్థాలన్నీ నోరు ద్వారా గొంతు దిగుతుంటే… అబ్బో… వారెవ్వా… ఆ మజాయే వేరు కదా..! మరి… ఇలాంటి సాధారణ ఇడ్లీలకే మీకు నోరు అంత ఊరుతుంటే… ఇక ఆ ప్రాంతంలో స్పెషల్‌గా వండే ఇడ్లీల పేరు … Read more









