రెస్టారెంట్లలో లభిస్తున్న వెల్లుల్లి కారం కోడి వేపుడు.. ఇంట్లోనే నోరూరించేలా ఇలా చేసుకోండి..!
చాలా మంది చికెన్ తో పలు రకాల వెరైటీలను చేస్తుంటారు. ఎక్కువగా కర్రీ, ఫ్రై, బిర్యానీ వంటివి చేస్తారు. అయితే మీకు తెలుసా.. ఈ మధ్య కాలంలో ఒక చికెన్ డిష్ చాలా ఫేమస్‌గా మారింది. అదే వెల్లుల్లి కారం కోడి వేపుడు. చాలా వరకు రెస్టారెంట్లలో ఈ వేపుడును తయారు చేసి రుచిగా కస్టమర్లకు అందిస్తున్నారు. దీన్ని సైడ్ డిష్ గా తినవచ్చు. అయితే కాస్త ఓపిక ఉండాలే కానీ రెస్టారెంట్లలో లభించే లాంటి వెల్లుల్లి … Read more









