మీకు పొట్టిక్కలు ఇడ్లీ తెలుసా …. కోనసీమ స్పెషల్ !

రాయలసీమ, తెలంగాణా యే కాదు, బహుశా మిగిలిన రాష్ట్రాలలో కూడా తెలియని స్పెషల్ ఇడ్లీ … పొట్టిక్కలు ఇడ్లీలు! కారణం ఈ ఇడ్లీలను పనసాకులలో ఉడికిస్తారు. దానివలన వీటికి ఒక స్పెషల్ వాసన, రుచి ఉంటుంది. ఇందుకు గాను పనసాకులను చుట్టి, సన్న పుల్లలతో విస్తరాకులను పిన్ చేసినట్లుగా, కోన్ షేప్ లో గాని, బుట్ట షేప్ లో కానీ తయారు చేస్తారు. అందులో ఇడ్లీ పిండి వేసి , మామూలుగా నే ఇడ్లీ కుక్కర్ లో … Read more