ఉదయం టిఫిన్ తయారు చేసేందుకు టైమ్ లేదా.. వీటిని చేసి తినండి..!
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఆఫీస్ కి వెళ్లే హడావిడిలో బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయడం వలన ఆరోగ్యం పాడవుతుంది. అందుకని ఖచ్చితంగా ఏదో ఒకటి తినేసి వెళ్లాలి. బాగా టైం తీసుకునే ఆహార పదార్థాలు కంటే క్షణాల్లో తయారయ్యే బ్రేక్ఫాస్ట్ ని తయారు చేసుకుని తీసుకుంటే టైమ్ సేవ్ అవుతుంది. మరి క్షణాల్లో ఎటువంటి బ్రేక్ ఫాస్ట్ ని తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కార్న్ … Read more









