Purple Cabbage : కంటి చూపును పెంచుతుంది.. గుండె సేఫ్.. కొలెస్ట్రాల్, బీపీ తగ్గుతాయి..!
Purple Cabbage : మార్కెట్‌లో మనకు అనేక రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో క్యాబేజీ కూడా ఒకటి. క్యాబేజీని చాలా మంది తినలేరు. దీంతో వేపుడు లేదా 65 తయారు చేస్తారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో క్యాబేజీని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే క్యాబేజీలో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో పర్పుల్ కలర్ క్యాబేజీ ఒకటి. దీన్నే రెడ్ క్యాబేజీ అని కూడా అంటారు. దీన్ని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పర్పుల్ … Read more









