పురుషులు ఆ శ‌క్తి కావాలంటే బీట్‌రూట్ జ్యూస్‌ను రోజూ తాగాల్సిందే..!

కొందరు చూడ్డానికి ఎంత ఆరోగ్యంగా కనిపించినా.. కండరాల బలం మాత్రం ఉండదు. ఆ కండర శక్తి సొంతం కావాలంటే బీట్ రూట్ రసం తాగాల్సిందే! ఇందులో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి నైట్రిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. జీవక్రియల రేటుని మెరుగుపరుస్తాయి. గుండె నుంచి ప్రతి శరీర భాగానికి, ముఖ్యంగా కండరాలకు రక్తప్రసరణ బాగా అందుతుంది. అంతేకాదు, గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వరసగా కొన్నాళ్లపాటు బీట్ రూట్ జ్యూస్ తాగించడం వల్ల కండరాలు, శరీరం … Read more

Beetroot Juice : రోజూ దీన్ని తీసుకుంటే చాలు.. హైబీపీ అన్న‌ది అస‌లే ఉండ‌దు..!

Beetroot Juice : అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక ఒత్తిడి వల్ల వచ్చే ప్రధాన వ్యాధులలో అధిక రక్తపోటు ఒకటి. దీనిని నిర్లక్ష్యం చేస్తే.. గుండె సమస్యలు, ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు బీట్ రూట్ … Read more

Beetroot Juice : చ‌లికాలంలో రోజూ ప‌ర‌గ‌డుపునే బీట్‌రూట్ జ్యూస్‌ను తాగాలి.. ఎందుకో తెలిస్తే ఇప్పుడే తాగుతారు..!

Beetroot Juice : చ‌లికాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గుర‌వుతంటాయి. అయితే జీర్ణ‌శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది. దీంతోపాటు గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్‌లు కూడా ఈ కాలంలోనే వ‌స్తుంటాయ‌ని నిపుణులు చెబుతుంటారు. క‌నుక మ‌నం ఈ సీజ‌న్‌లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముఖ్యంగా మ‌నం తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ఈ … Read more

Beetroot Juice : ఒక కప్పు బీట్‌ రూట్‌ జ్యూస్‌ను రోజూ తాగితే ఇన్ని లాభాలా..!

Beetroot Juice : బీట్‌రూట్‌ తినడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఇది అందించే ప్రయోజనాలు అమోఘం. అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. కనుక రోజూ బీట్‌రూట్‌ను తీసుకోవాల్సిందే. అయితే బీట్‌రూట్‌ను తినలేని వారు దాన్ని జ్యూస్‌ తీసి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు ముందు ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి. దీంతో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. బీట్‌రూట్‌ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. మహిళలకు, గర్భిణీలకు, రక్తం తక్కువగా … Read more

Anemia : ర‌క్తం ఎక్కించిన‌ట్లుగా ఒంట్లో ర‌క్తం ప‌డుతుంది..!

Anemia : సాధారణంగా మన శరీరంలో సరైన హిమోగ్లోబిన్ శాతం లేకపోతే శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధమైన సమస్య నుంచి విముక్తి పొందడానికి దుంప జాతికి చెందిన బీట్ రూట్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.తరచూ మన ఆహారంలో భాగంగా బీట్ రూట్ తినటం వల్ల కేవలం రక్తహీనత సమస్యకు మాత్రమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి బీట్ రూట్ తీసుకోవడం వల్ల … Read more

Liver Health : రోజూ దీన్ని తాగితే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా ఉంటుంది..!

Liver Health : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక స్మూతీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం మ‌న కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి. కాలేయం మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం రోజూ స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకుంటూ ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కాలేయం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కానీ నేటి త‌రుణంలో మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో … Read more

Beetroot Juice : బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగాల్సిందే.. ఇలా చేస్తే ఇష్టంగా తాగుతారు..!

Beetroot Juice : మ‌న‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో బీట్‌రూట్ కూడా ఒక‌టి. దీన్ని తినేందుకు స‌హ‌జంగానే చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కొంద‌రు దీన్ని ప‌చ్చిగానే తింటుంటారు. వాస్త‌వానికి బీట్‌రూట్ మ‌నకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీంట్లో అనేక ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. బీట్‌రూట్‌లో ఉండే ఐర‌న్ ర‌క్తం బాగా త‌యార‌య్యేలా చేస్తుంది. దీంతో ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు రోగ నిరోధ‌క … Read more

Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్‌ను ఇలా త‌యారు చేస్తే రుచిగా ఉంటుంది.. రోజూ ఒక క‌ప్పు తాగితే చాలు..!

Beetroot Juice : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే దుంప‌ల‌లో బీట్ రూట్ ఒక‌టి. బీట్ రూట్ మ‌న ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. బీట్ రూట్ ను తిన్న‌ప్పుడు నాలుక‌తో పటుగా మూత్రం, మ‌లం కూడా పింక్ రంగులో రావ‌డాన్ని మ‌నం చూడ‌వ‌చ్చు. విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ ను అధికంగా క‌లిగి ఉన్న వాటిల్లో బీట్ రూట్ ఒక‌టి. ర‌క్త‌హీన‌త‌ను, మ‌ల‌బద్ద‌కాన్ని, ఫైల్స్ తోపాటు మూత్రాశ‌య, పిత్తాశయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో బీట్ రూట్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. శ‌రీరంలో … Read more