Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్‌ను ఇలా త‌యారు చేస్తే రుచిగా ఉంటుంది.. రోజూ ఒక క‌ప్పు తాగితే చాలు..!

Beetroot Juice : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే దుంప‌ల‌లో బీట్ రూట్ ఒక‌టి. బీట్ రూట్ మ‌న ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. బీట్ రూట్ ను తిన్న‌ప్పుడు నాలుక‌తో పటుగా మూత్రం, మ‌లం కూడా పింక్ రంగులో రావ‌డాన్ని మ‌నం చూడ‌వ‌చ్చు. విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ ను అధికంగా క‌లిగి ఉన్న వాటిల్లో బీట్ రూట్ ఒక‌టి. ర‌క్త‌హీన‌త‌ను, మ‌ల‌బద్ద‌కాన్ని, ఫైల్స్ తోపాటు మూత్రాశ‌య, పిత్తాశయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో బీట్ రూట్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. శ‌రీరంలో … Read more